Gajendra TDP

Gajendra TDP TDP

💛✌
23/10/2024

💛✌

23/08/2024

Nara Lokesh Telugu Desam Party (TDP)

Call now to connect with business.

Happy birthday🎂🎉🎁 Balayya
10/06/2024

Happy birthday🎂🎉🎁 Balayya

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయంతెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావుహైదరాబాద్‌లోని ఓ...
08/06/2024

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం
తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు
హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు
ఫిల్మ్‌సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం తరలింపు

మీ పోరాటం తెలుగు ప్రజలకు మార్గదర్శకం..✌️మీ ఆలోచన ముందు చూపుకు భవిష్యత్తు....... మీ రాజ్యసం రాజకీయానికి ఆదర్శం... ✊మీ తెగ...
03/06/2024

మీ పోరాటం తెలుగు ప్రజలకు మార్గదర్శకం..✌️
మీ ఆలోచన ముందు చూపుకు భవిష్యత్తు.......
మీ రాజ్యసం రాజకీయానికి ఆదర్శం... ✊
మీ తెగువ మాలాంటి యువతకు ధైర్యం.... ✊✌️
మీరే మా నమ్మకం.. ✌️💛
నీతోనే రాష్ట్ర అభివృద్ధి....💪✊🏻
జై బాబు జై జై బాబు💛💛

యువ గళం పాదయాత్రలో ఎనలేని సేవలు అందించిన మిత్రులు సోదరులు ఉపేంద్ర గారు నేడు ఎవరెస్ట్ ఉన్నత శిఖరాన్ని అధిరోహించి తెలుగుదే...
23/05/2024

యువ గళం పాదయాత్రలో ఎనలేని సేవలు అందించిన మిత్రులు సోదరులు ఉపేంద్ర గారు నేడు ఎవరెస్ట్ ఉన్నత శిఖరాన్ని అధిరోహించి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తూ ఎవరెస్ట్ కొండపై ఇది తెలుగు వాడి సత్తా అని చాటిచెప్పిన ఉపేంద్ర గారికి శుభాకాంక్షలు
Nara Lokesh



10/05/2024
ఎన్నికల ప్రచారంలో భాగంగా
28/04/2024

ఎన్నికల ప్రచారంలో భాగంగా

Tirumala
26/04/2024

Tirumala

పలమనేరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి N అమర్నాథ్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం లో భాగంగా
22/04/2024

పలమనేరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి N అమర్నాథ్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమం లో భాగంగా

చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయితేనే తమ భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే నమ్మకంతో చంద్రబాబు నామినే...
19/04/2024

చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయితేనే తమ భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే నమ్మకంతో చంద్రబాబు నామినేషన్ కు ఫీజు డబ్బులు భువనమ్మకు అందించిన నిరుద్యోగులు,విద్యార్థులు, వికలాంగులు, రైతులు.

Address

Tirupati
Chittoor

Website

Alerts

Be the first to know and let us send you an email when Gajendra TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share