Pulivarthi Nani Yuva Sena Chittoor - PNYSC

Pulivarthi Nani Yuva Sena Chittoor - PNYSC Welcome to PNYSC
Mana CHITTOOR Zilla Yuva nayakulu mariyu Zilla TDP President Pulivarthi Nani Garu

04/03/2025

Chevireddy Bhaskar Reddy 😹😹😹😹

19/07/2024

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఫైర్..🔥

రేయ్ భాస్కర్ రెడ్డి చూడు.. నా క్వారీ పై నువ్వు పెట్టిన తప్పుడు కేసులు.. - పులివర్తి నాని



- శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు...- కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని ...
18/07/2024

- శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు...

- కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు...

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 ఎన్నికలలో పులివర్తి నాని గారు పోటీ చేసారు. భారీ మెజారిటీతో గెలవాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకున్నారు. భగవంతుని దయతో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నాని గారు మొదటిసారి తిరుమలకు చేరుకొని తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

17/07/2024

భువనేశ్వరి అమ్మగారిని మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు...

చంద్రగిరి మండలం, కాశిపెంట్ల వద్ద నున్న హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్దకు తమ సొంత పనుల నిమిత్తం విచ్చేసిన మా పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి అమ్మ గారిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ మండల నాయకులు, అభిమానులు ఉన్నారు.

10/07/2024
21/04/2024

B-ఫారం అందుకున్న "పులివర్తి నాని" గారు

చంద్రగిరి గెలుపును కానుకగా ఇస్తామని హామీ

తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారు బీఫామ్ ను అందుకున్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పులివర్తి నాని బీఫామ్ ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. అందరి సహకారం, సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో చంద్రగిరి కోటపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు. 20 ఏళ్లు కల సాకారం చేసి, గెలుపును కానుకగా ఇస్తామని పులివర్తి నాని గారు ధీమా వ్యక్తం చేశారు.




31/03/2024

Address

Chittoor

Telephone

+919600966027

Website

Alerts

Be the first to know and let us send you an email when Pulivarthi Nani Yuva Sena Chittoor - PNYSC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share