It's My Mulakalacheruvu

It's My Mulakalacheruvu The total geographical area of village is 817 hectares. Mulakalacheruvu has a total population of 8,216 peoples. There are about 2,067 houses in Mulakalacheruvu.

Madanapalle is nearest town to Mulakalacheruvu which is approximately 42km away.

!!శ్రీశ్రీశ్రీ మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం!!!సోంపల్లి గ్రామంలో క్రొత్తగా నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ మారెమ్మ తల...
18/09/2025

!!శ్రీశ్రీశ్రీ మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం!!!

సోంపల్లి గ్రామంలో క్రొత్తగా నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ మారెమ్మ తల్లి దేవాలయం ప్రారంభ మహోత్సవం అక్టోబర్ 2 మరియు 3 తేదీలలో ఘనంగా నిర్వహించబడును.

ఈ పవిత్ర సందర్భానికి కుటుంబ సభ్యులతో తప్పక విచ్చేసి, ఆ మహా తల్లిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి.

ఇట్లు,
ఆలయ ధర్మ కర్తలు

Address

Mulakalacheruvu
Chittoor
517390

Website

Alerts

Be the first to know and let us send you an email when It's My Mulakalacheruvu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to It's My Mulakalacheruvu:

Share