YSRCP Women’s Voice

YSRCP Women’s Voice Main aim of this page is to bring again YSJagan Golden Era again

01/04/2026

వైఎస్ఆర్సీపీ అమరావతికి వ్యతిరకం కాదని మరోసారి స్పష్టం చేసిన జగనన్న!


ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా భూస్థాపితం చేస్తే అంత త్...
23/03/2026

ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.

ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా భూస్థాపితం చేస్తే అంత త్వరగా మహిళలకు, రాష్ట్రానికి మంచి జరుగుతుంది.

హోమ్ మంత్రి Anitha Vangalapudi గారు, ఈ సంఘటన గురించి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడుతున్నారు???

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారి...
07/03/2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత గారి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి.

ఆ సమావేశానికి మహిళా విభాగానికి సంబంధించి వివిధ హోదాల్లో ఉన్న మహిళలు, జగనన్న అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

చంద్రబాబు గారు దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. హోమ్ మంత్రి గారేమో జగనన్నను తిట్టే పనిలో, హెరి...
21/02/2026

చంద్రబాబు గారు దేవుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు.

హోమ్ మంత్రి గారేమో జగనన్నను తిట్టే పనిలో, హెరిటేజ్ నీ కాపాడే పనిలో బిజీగా ఉన్నారు.

పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వం ఆదేశాలు అమలు చేయడంలో బిజీగా ఉంది.

కూటమి శ్రేణులు ఇలా మహిళలను వేధించడంలో బిజీగా ఉన్నారు.


కేవలం 24 గంటల్లో జరిగిన 3 వేర్వేరు సంఘటనలు చూస్తే హోం మంత్రి అనిత గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పే అబద్ధాలు మనం చూడచ్చు. మద...
18/02/2026

కేవలం 24 గంటల్లో జరిగిన 3 వేర్వేరు సంఘటనలు చూస్తే హోం మంత్రి అనిత గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పే అబద్ధాలు మనం చూడచ్చు.

మదనపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగి 24 గంటలు గడవకముందే ఇంకో ముగ్గురు మహిళలకు అన్యాయం జరిగింది అంటే....ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలపై భద్రతపై, వారికి జరుగుతున్న అన్యాయాలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.


17/02/2026

హోమ్ మంత్రి అనిత గారు, మీ చేతగాని తనం వలన ఇంకెంత మహిళలు బలి అవ్వాలి

ఒక మహిళా హోమ్ మంత్రిగా నేను నా రాష్ట్ర మహిళలను కాపాడుకుంటున్నాను అని ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సాక్షిగా చెప్పగలరా??

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది.

అదృశ్యమైన ఏడేళ్ల బాలికను కులవర్ధన్ హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ములో దాచారు.

అత్యాచారం కూడా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు, పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

నిందితుడిని అప్పగించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగగా, అతడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఇలాంటి సంఘటనలు గంటకు 5 జరుగుతున్నాయి అని స్వయానా మీరే అసెంబ్లీలో చెప్పారు?? కానీ మీరు తీసుకున్న చర్యలు ఏంటి??

22/09/2025
ఓట్లదొంగలు దొరికారుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ జమ్మలమడుగు నుండి ఆదినారాయణ రెడ్డి జనాలను తీసుకెళ్ళి నల్లపురెడ్డిపల్లి ప...
12/08/2025

ఓట్లదొంగలు దొరికారు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ జమ్మలమడుగు నుండి ఆదినారాయణ రెడ్డి జనాలను తీసుకెళ్ళి నల్లపురెడ్డిపల్లి పోలింగ్ బూతులో దొంగ ఓట్లు వెపిస్తున్న వాళ్ళల్లో కొంత మంది

(1) మల్లిఖార్జున్- TDP రైతు రాష్ట్ర కార్యదర్శి మరియు జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ : పొన్నతోట, జమ్మలమడుగు

(2) పుల్లారెడ్డి- TDP సర్పంచ్: కర్మలవారిపల్లె, జమ్మలమడుగు

(3) పాతకుంట శివారెడ్డి: గూడెంచెరువు, జమ్మలమడుగు

(4) రామచంద్రయ్య- చిన్న దండ్లూరు, జమ్మలమడుగు

(5) రాజన్న - కలవటల, జమ్మలమడుగు

(6) కుళాయి- కంబళదిన్నె, జమ్మలమడుగు

(7) రాజగోపాల్- భీమగుండం, జమ్మలమడుగు

(8) మర్రి ప్రకాశం- నవాబుపేట , జమ్మలమడుగు

(9) సన్నపురెడ్డి రామస్వామి రెడ్డి - నవాబుపేట , జమ్మలమడుగు

(10) ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి- నవాబుపేట , జమ్మలమడుగు


Address

Chittoor
517001

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Women’s Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share