Kila Balakrishna BJP OBC District President Chittoor

Kila Balakrishna BJP OBC District President Chittoor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kila Balakrishna BJP OBC District President Chittoor, Political Party, sriramapuram, Chittoor.

డయింగ్ అసోసియన్ వారు వైసీపీ వాళ్ళు కూమ్మకైనారు అనడానికి వారు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ నిదర్శనం మా పోరాటం ఎవరి మెప్పుకోసం...
12/11/2023

డయింగ్ అసోసియన్ వారు వైసీపీ వాళ్ళు కూమ్మకైనారు అనడానికి వారు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ నిదర్శనం మా పోరాటం ఎవరి మెప్పుకోసం కాదు జనం కోసం జనం యొక్క శ్రేయస్సు కోసం మీరు అనుకుంటున్నారు మేము ఈరోజు మాత్రమే డయిగ్ యూనిట్లగురించి పోరాటం చేయడానికి వచ్చామని కానీ నగరి కి సంవత్సరం ముందే వచ్చిన పరిస్తితి ఉంది బిజేపీ బృందం ఆసమయంలో రాష్ట్ర నాయకులు ఓబీసీ రీసెర్చ్ అండ్ పాలసీ అయిన రాగ సందేశ్ గారు రావడం జరిగింది అప్పుడే మొత్తం పరిశీలించి గ్రీన్ ట్రిపునల్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది సుప్రీం కోర్టు లో పబ్లిక్ ఇంట్రెస్ లిటికేషన్ ఫైల్ చేయడానికి అన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది ఎక్కడనుంచి కాలుష్యం వస్తుంది అని అరాతియడం జరిగింది అంతకముందు ఒకేఒక్క మిషన్స్ పనిచేసేది కాదు ప్యురిఫికేశన్ ప్లాంట్ లో బిజేపీ వచ్చి ప్రశ్నించిన తరువాత మాత్రమే కనీసం ఆ ఒక్క ఇంజను రన్ అవుతుంది తమిళనాడు లో బాన్ అయినా ఈ ఇండ్రేష్టీ నితిసుకోనీ వచింది ఎవరు ఈ డయింగ్ అసోసియన్ వాళ్ళు వాళ్ళ యొక్క లబ్ధి కోసమే మాట్లాడుతున్నారు కానీ ఎంతమంది కాన్సర్ పేషంట్లు మారిపోతున్నారు ఎంతమంది డయాలసిస్ పేషంట్లు మారిపోతున్నారు ఎంతోమంది చిన్నారుల జీవితాలు నాశనం అయిపోతుంది ఈ జీవితాలు గురించి ఎవ్వరికీ ఏబాధ ఉండదు ఈ డయింగ్ అసోసియన్ వాళ్ళతో కలిసి వైసీపీ కుమ్మకై వైసీపీ నాయకులు డయింగ్ అసోసియన్ వారు ఇద్దరు కలసి పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తారు ఇంతటి దౌర్భాగ్యమైన నికృష్టమైన రాజ్యాన్ని ఎక్కడైనా చూసామా రాజకీయాన్ని ఎక్కడైనా చూసారా ప్రజలు ప్రాణాలు కావాలా మీకు మీ లాబలకోసం తమిళనాడులో కర్ణాటకలో బాన్ అయిన డయింగ్ యూనిట్లను నగరి కి తెచ్చి ఇక్కడున్న వాళ్ళ జీవితాలతో చలగాటమాడుతున్నరు రోజా గారు మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించిన దానికి మంచి శాస్తి జరిగింది ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు రోజాగారు నికు చిత్త శుద్ధి ఉంటే మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఎక్కువ చేయద్ధండి మీరు త్యాగాలు చేయకండి నగరి లో ఉన్న నీళ్ళు కలుషితం కానీ నీళ్ళు మీ నమ్మకం అయితే దయచేసి ప్రజలందరి ముందు వచ్చి మీ ఇంట్లో ఉన్న
అర్ ఓ సిస్టంని తిసేసి మీరు ఏదైతే మునిస్పాలిటి ప్రజలకి అందిస్తుందో త్రాగు నీరు ఆనిటిని తాగి చూపించండి ఎక్కువకాలం వద్దు ఒక ఆరు నెలలు తాగి చూపించండి మీ ఎలక్షన్ల వరకు చాలు మీకు ఆ దైర్యం ఉందా చితసుదితో మీరు ఆపని చేయగలరా అని సవాల్ విసిరారు ఓబిసి జిల్లా అధ్యక్షులు కిలా బాలకృష్ణ

Nagari asambly lo E T P Plant program
12/11/2023

Nagari asambly lo E T P Plant program

Chittoor dist booth adyakshula samavesam
12/11/2023

Chittoor dist booth adyakshula samavesam

12/11/2023
12/11/2023

Address

Sriramapuram
Chittoor
517587

Telephone

+919966222955

Alerts

Be the first to know and let us send you an email when Kila Balakrishna BJP OBC District President Chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kila Balakrishna BJP OBC District President Chittoor:

Share