TDP GDnellore

TDP GDnellore All TDP news will be posted , like for better future

02/12/2024
02/12/2024
06/11/2024

దేశ ప్రతిష్టను పెంచే క్రీడాకారులను తయారు చేయడానికైనా.. ప్రోత్సహించడానికైనా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతున్నారు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే రూ.7 కోట్లు ఇవ్వనున్నారు..



06/11/2024

ఆంధ్రప్రదేశ్ కు పారిశ్రామిక పెట్టుబడుల సాధన కోసం అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ వారం రోజుల్లో 100 మందికి పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఏపీ పట్ల సానుకూలతను పెంచడంలో సక్సెస్ అయ్యారు..



06/11/2024

జగన్ హయాంలో ఎప్పటికప్పుడు "ఇకపై అద్దం లాంటి రోడ్లు" అంటూ సాక్షిలో ఊదరగొడుతూనే ఐదేళ్లు గడిపేసి గుంతల రోడ్లు మిగిల్చి వెళ్లారు. కానీ రోడ్ల నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి, పగలూ రాత్రీ పట్టుదలగా కృషిచేస్తోంది కూటమి ప్రభుత్వం. దీన్నే సంకల్ప శుద్ధి అంటారు. విన్నావా జగన్..!!




Address

Gd Nellore, Chittoor
Chittoor
517125

Website

https://www.telugudesam.org/, https://www.telugudesam.org/

Alerts

Be the first to know and let us send you an email when TDP GDnellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share