VNR ARMY

VNR ARMY ℙ𝕖𝕠𝕡𝕝𝕖'𝕤 𝕃𝕖𝕒𝕕𝕖𝕣

24/09/2025

ALERT🚨🚨

11/06/2025

ప్రజలజ కోసమే ఉంటా...ప్రజల వెంటే ఉంటా...
25/04/2025

ప్రజలజ కోసమే ఉంటా...
ప్రజల వెంటే ఉంటా...

చిత్తూరు లో పాత బస్టాండ్ బాధితుల అంశం రోజు రోజుకు వివాదాస్పదమౌతోంది. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలతో పొట్ట పోసుకుంటున్న తమన...
14/02/2025

చిత్తూరు లో పాత బస్టాండ్ బాధితుల అంశం రోజు రోజుకు వివాదాస్పదమౌతోంది. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలతో పొట్ట పోసుకుంటున్న తమను ఉన్నఫలంగా రోడ్డుకు ఏడ్చటం తగదని బాధితులు ఆవేదన చెందారు. ప్రజల జీవన ప్రమాణాలను మార్చటమే అభివృద్ధి కానీ , పేదల శవాలపై నిర్మించే నిర్మాణాలు అభివృద్ధి కాదని చిరు వ్యాపారులు కన్నీరు మున్నీరయ్యారు. వైసీపీ చిత్తూరు నియోజకవర్గం ఇంచార్జ్ *ఎంసీ విజయానందరెడ్డి* గారి నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు *భూమన కరుణాకర రెడ్డి* గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాధితులను ఉద్దేశించి భూమన మాట్లాడుతూ చిరువ్యాపారుల కడుపు కొట్టొద్దని, వారికి అండగా వైసీపీ పార్టీ నిలుస్తుందని అన్నారు. ఇప్పటికే ఈ అంశం తమ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం తీరు మార్చుకోక పోతే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు కు వచ్చి బాధితుల పక్షాన నిలుస్తారని భూమన హామీ ఇచ్చారు. వైసీపీ చిత్తూరు ఇంచార్జ్ *ఎంసీ విజయానందరెడ్డి* గారు మాట్లాడుతూ చిత్తూరు స్థానిక ప్రజా ప్రతినిధి వ్యవహారాన్ని తప్పు బట్టారు. పేదల అంశంలో తన పార్టీలోని సీనియర్ల అభిప్రాయాలను తీసుకొని అడుగులు వేయాలను సూచించారు. బడుగు , బలహీన , ముస్లిం ,మైనార్టీ , పేద వర్గాలను రోడ్డుకు ఈడ్చటం తగదన్నారు. ఎక్కడ విలువైన భూమి కనబడితే అక్కడ పసుపు రంగు రేకులతో షెడ్డు వేస్తున్నారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విఫలం చేయాలని అధికారులు నిన్నటి నుంచే సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా , బాధితులు ఏ మాత్రం భయపడకుండా తమ గోడు వినిపించడానికి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనటం హర్షణీయమని కొనియాడారు. ఆరు నూరైనా తాను బాధితుల పక్షాన నిలుస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, వీధి వర్తకులు , తోపుడు బండ్ల వ్యాపారులు , మహిళలు, వైసిపి సీనియర్ల నాయకులు , యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MC Vijayananda Reddy
Abhinay Bhumana
YSRCP Chittoor

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు...🙏🙏🙏                ❤️
10/01/2025

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు...🙏🙏🙏
❤️




07/01/2025

అమలు చేయలేని హామీలతో ప్రజలని నమ్మించి అధికారంలోకి వచ్చిన మీరు, అవి అమలు చేయకపోగా మీ పబ్లిసిటీ పిచ్చితో చిత్తూరు నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఆగష్టు 15th 2024 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని ప్రచారం చేసుకున్నారు ఆగష్టు 15th స్వాతంత్ర దినోత్సవం అయ్యి జనవరి 26th గణతంత్ర దినోత్సవం కూడా వస్తుంది....ఇంకా ఎప్పుడు మీరు హామీలు అమలు చేసేది..?
official













03/01/2025

మంచి చేసి ఓడిపొయ్యాడు అనే ఒకే ఒక బాధ......

కరెంటు చార్టీల బాదుడుపై వైయస్సార్ సీపీ పోరుబాట!చంద్రబాబు మోసాన్ని ఎండగడుతూ..ప్రజలతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ డిసెంబరు 27న ఉద...
26/12/2024

కరెంటు చార్టీల బాదుడుపై వైయస్సార్ సీపీ పోరుబాట!
చంద్రబాబు మోసాన్ని ఎండగడుతూ..
ప్రజలతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ డిసెంబరు 27న ఉద్యమం.

చిత్తూరు నియోజకవర్గ కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద ప్రజల తరఫున నిరసన.

YSRCP Chittoor
MC Vijayananda Reddy
MC Vijayananda Reddy

ఈ నెల 27వ తారీకు రాష్ట్రవ్యాప్తంగా డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆఫీస్ కార్యాలయం వద్ద  కరెంట్ చార్జీల బాదుడు పై వైఎస్ఆర్స...
24/12/2024

ఈ నెల 27వ తారీకు రాష్ట్రవ్యాప్తంగా డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆఫీస్ కార్యాలయం వద్ద కరెంట్ చార్జీల బాదుడు పై వైఎస్ఆర్సిపి పోరుబాట నిరసన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నియోజకవర్గ కార్యక్రమానికి పోస్టర్లను ఆవిష్కరించిన చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి ఎంసీ విజయానంద రెడ్డి గారు.


ఈ రోజు నగరిలో మాజీ మంత్రి శ్రీమతి Roja Selvamani గారి పుట్టినరోజు సందర్బంగా చిత్తూరు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇన్చార్జి ...
17/11/2024

ఈ రోజు నగరిలో మాజీ మంత్రి శ్రీమతి Roja Selvamani గారి పుట్టినరోజు సందర్బంగా చిత్తూరు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇన్చార్జి MC Vijayananda Reddy గారు శుభాకాంక్షలు తెలియచేసారు......

LEADER..
16/11/2024

LEADER..


బాలల దినోత్సవ శుభాకాంక్షలు 🍬Happy Children’s Day.
14/11/2024

బాలల దినోత్సవ శుభాకాంక్షలు 🍬
Happy Children’s Day.


Address

Chittoor
517001

Website

Alerts

Be the first to know and let us send you an email when VNR ARMY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category