Rotibank Chittoor Trust Don't Waste Food

Rotibank Chittoor Trust Don't Waste Food Rotibank Charitable Trust Chittoor
Don't Waste Food
Hunger Has No Religion
Restless Service
Chittoor Town
Humanity First
Regd Trust

05/10/2025

Bank Chittoor trust
blood save lifes
has no religion
one feed one

09/05/2024

20/10/2022

*నిన్న * *20/10/2022 తేది రాత్రి 9 గంటలకు మిగిలిపోయిన భోజనాన్ని సేకరించి వృధా చెయ్యకుండా* *50*మందికి పైగా పంచటం జరిగింది**


𝐃𝐨𝐧'𝐭 𝐖𝐚𝐬𝐭𝐞 𝐅𝐨𝐨𝐝..,𝐅𝐞𝐞𝐝 𝐓𝐡𝐞 𝐇𝐮𝐧𝐠𝐞𝐫 🙏🏻

#చిత్తూరు నగరంలో ఏదైనా #శుభకార్యాలలో అతిధుల తిన్న తరువాత #భోజనం మిగిలితే మాకు సమాచారం ఇవ్వండి!!మేమే మీ దగ్గరికి వచ్చి మిగిలి పోయిన #భోజనం తీసుకొని వెళ్తాము అలా కానీ ఎడల మీరు తీసుకు వచ్చి ఇస్తే మాకు ఇంకా మంచిది!!!ఈ పుణ్య కార్యం లో పాలు పంచుకోండి 🙏🤝❤️🫂🫂🫂

*శుభకార్యాన్ని పుణ్యకారముగా మలుచుకోండి*

*చిత్తూరు_నగరంలో లోనీ ఒక హోటల్ నందు * భోజనం మిగిలిన తరవాత 50-మందికి భోజనం మిగిలిపోయింది అని మాకు సమాచారం ఇచ్చారు వెంటనే మేము అక్కడికి చేరుకొని ఆ *భోజనాన్ని* సేకరించి చిత్తూరు గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర మరియు చుట్టు ప్రక్కల ప్రదేశ్యాలల్లో అనాధలకు,అభాగ్యులకు, నిరాశ్రయులకు, నిస్సహాయకులకు, పంచటం జరిగింది!!!

ఈ భోజనం వృథా కాకుండా మాకు ఇచ్చిన ఆ కుటుంబానికి జీవితాంతం సంతోషం గ వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటునాను వారు వారి కుటుంసభ్యులకు నా ధన్యవాదాలు 🙏🫂
ఏం జీ ఆర్ వీధి నందు గల మండపం చిత్తూరు 🤗

#దీనికి సహకరించిన ఆసిఫ్ గారికి మరియు గోరు గారికి
నా కృతజ్ఞతలు 🙏🫂🫂🫂🫂🫂🫂🫂

అట్లుంటాధి మనతోని 🫂

*రోటి బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్ చిత్తూరు*
't Waste Food🙏


Cell:7330900903:9700870003,9014901450🍚🍚🍛

  chittoor
20/10/2022

chittoor

  Chittoor  Charitable Trust
21/07/2022

Chittoor
Charitable Trust














Address

Chittoor
517002

Website

Alerts

Be the first to know and let us send you an email when Rotibank Chittoor Trust Don't Waste Food posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category