iTDP Chirala

iTDP Chirala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Chirala, Political organisation, Chirala.

07/09/2025
ఆమంచి ఆగడాలపై రెడ్ బుక్ చర్యలు తీసుకోవాలి చంద్రబాబుకి పిచ్చి పట్టింది ,సవాల్ చంద్రబాబు,  లోకేష్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చే...
08/08/2025

ఆమంచి ఆగడాలపై రెడ్ బుక్ చర్యలు తీసుకోవాలి

చంద్రబాబుకి పిచ్చి పట్టింది ,సవాల్ చంద్రబాబు, లోకేష్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఆమంచి ఎక్కడ ఉంనా ఫేస్బుక్లో నీ పేరు ఉంది



#రెడ్బుక్


#తెలుగుదేశంపార్టీ

#టిడిపి

మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సభా ప్రాంగణం వద్ద చేనేత ఉత్పత్తుల స్ట...
07/08/2025

మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సభా ప్రాంగణం వద్ద చేనేత ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించిన సీఎం చేనేత కళాకారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, అధికారులు పెద్ద ఎత్తున చేనేతలు పాల్గొన్నారు.




తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల సంక్షేమం కోసం వందల కోట్లు వెచ్చించింది.
19/10/2024

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల సంక్షేమం కోసం వందల కోట్లు వెచ్చించింది.




19/10/2024

*ఈ ప్రశ్నలకు బదులు ఉందా పాలేటి గారు*

1. పాపాయి పాలానికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీనివాసరావు మృతి చెందితే దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వారికి ఇచ్చి దర్యాప్తుకు సహకరించండి. అంతేగాని దీనిపై రాజకీయం చేయటమేంటండి.. కులాన్ని రెచ్చగొట్టడం ఏంటండీ.
2. ఆరోజు జరిగిన సంఘటన గురించి గ్రామస్తులు కానీ యాదవులు కానీ సంఘటనా స్థలానికి వెళ్లి గమనించిన వారు కానీ అందరూ ఒక రకంగా మాట్లాడుతుంటే మీరు మరోరకంగా ప్రచారం చేశారు దీనిలోని మతలబు ఏమిటి సార్
3. శ్రీనివాసరావు మృతి గురించి బయట ప్రపంచానికి తెలిసేలోగానే మీరు మీ మనుషుల చేత ఇది హత్య అని గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయించారు. దీని మతలాబు ఏమిటి sir. అసలు ఈ విషయం మీకు ముందుగానే ఎలా తెలిసింది సార్.
4. మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి వైసిపి నాయకుడు మరణం పై పోరాటం చేయడం ఏంది సార్. అసలు మీరు ఎవరిపై పోరాడుతున్నారు.
5. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అని తెలుసుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చి కొండయ్య గారిని ఓడించి వైసిపి ని గెలిపించాలని మీరు ప్రయత్నించినట్లు ఈ సంఘటనల బట్టి మాకు అర్థం అయింది సార్.
6. చీరాలలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి వైసిపిని ఇక్కడ బలపరచాలని మీరు ఆ పార్టీ పెద్దలనుంచి ముడుపులు అందుకున్నారని మాకు తెలిసిపోయింది లే సార్. ఆరోజు మీరు కరణం వారితో చేసిన మంతనాలన్నీ మేము చూసాములే సార్.
7. చివరగా ముఖ్యమైన ప్రశ్న బాతుల శ్రీనివాసరావు నా అనుచరుడని మీరు చెబుతున్నారు. మీకు ఆప్తుడే అయితే మీతో పాటు తెలుగుదేశం లోకి ఎందుకు తీసుకురాలేదు సార్. అంటే మీ మనుషులని వైసీపీలో ఉంచారు. మీరు తెలుగుదేశాన్ని ఓడించడానికి ప్రయత్నించారాని దీనిని బట్టి అర్థమవుతుందిలే sir.
ఇతకాలం
మీ కుట్రపూరిత రాజకీయాలు తీలుసుకోలేక కులాభిమానంతో యాదవులమైన మేము మీ వెంట నడిచాము ఇక ఆ పరిస్థితి లేదు సార్ మేము మారుతున్నాం...

కావూరు వారి పాలెం గ్రామం నందు బాపట్ల శాసనసభ్యులు శ్రీ నరేంద్ర వర్మ గారి రాయల్ మెరైన్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ...
04/10/2024

కావూరు వారి పాలెం గ్రామం నందు బాపట్ల శాసనసభ్యులు శ్రీ నరేంద్ర వర్మ గారి రాయల్ మెరైన్ ఇంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దశాబ్ద వార్షికోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్ర నాథ్ గారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ గారు, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే అన్నం సతీషు, ఎస్బిఐ డీజీఎం, మాజీ ఎమ్మెల్యే అనంత వర్మ గారు, మరియు తదితరులు

29/09/2024

చీరాలలో టూరిజం డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది యాదవ యువ నాయకులు. తిరుగుతున్నారు జాగ్రత్త, డబ్బులు ఇచ్చి మోసపోవద్దు.

11/05/2024

Address

Chirala
523155

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Chirala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share