16/06/2021
దళిత నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మరియు వైయస్సార్ పార్టీ జెండా స్థాపించిన దగ్గర నుండి జగనన్నతోనే ప్రయాణం చేసిన గొప్ప వ్యక్తి పోరాటయోధుడు ధైర్యవంతుడు మంచి వ్యక్తి అయినటువంటి మా పెదనాన్న యాతం ఆనంద రావు గారితో వైఎస్ఆర్సిపి బాపట్ల పార్లమెంట్ ఎంపీ నందిగం సురేష్ అన్న గారితో ఓ తీపి జ్ఞాపకమై ఫోటో