GRAMA Volunteers STATE UNION

GRAMA Volunteers STATE UNION service for people

రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీర్ కు,మీ కుటుంబ సభ్యులకు,మరియు రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.      ...
25/12/2020

రాష్ట్రంలో ఉన్న ప్రతి వాలంటీర్ కు,మీ కుటుంబ సభ్యులకు,మరియు రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ. @ AP GRAMA VOLUNTEERS@

23/12/2020

TVs మోపెడ్ బండి షూరిటి గా పెట్టి 3 కోట్ల రుణం పొందిన పేద రైతు T.D.P M.P రాయపాటి సాంబశివరావు

నిరంతరం ప్రజల కోసం తపించే ప్రజా నాయకుడు                  రాష్ట్రం లోని తల్లులకు ఒక కొడుకుల,అవ్వ తాత లకు మనువడులా,అక్క చె...
21/12/2020

నిరంతరం ప్రజల కోసం తపించే ప్రజా నాయకుడు రాష్ట్రం లోని తల్లులకు ఒక కొడుకుల,అవ్వ తాత లకు మనువడులా,అక్క చెల్లెమ్మలుకు తమ్ముడిగా,అన్నగా,చిన్నారులకు మేనమామగా,అందరి దీవెనలు పొందుతున్న జగన్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

16/08/2020

గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న విన్నపం.వై.ఎస్. ఆర్ చేయూత కి అర్హత ఉన్న కొంతమందికి కొన్ని కారణాల వలన లబ్ది చేకూరలేదు.మరల దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి లబ్దిదారులకు మేలు కలిగేలా చూడాలని మా విన్నపం.

01/07/2020

కుయ్....కుయ్....కుయ్...108

గ్రామ వాలంటీర్స్ వ్యవస్ధ ఏర్పాటు చేయడం లో ప్రధాన భూమిక పోషించిన గౌరవనీయులు M.P VIJAYA SAI REDDY గారికి జన్మదిన శుభాకాంక్...
01/07/2020

గ్రామ వాలంటీర్స్ వ్యవస్ధ ఏర్పాటు చేయడం లో ప్రధాన భూమిక పోషించిన గౌరవనీయులు M.P VIJAYA SAI REDDY గారికి జన్మదిన శుభాకాంక్షలు.

లింగసముద్రం మండలం V.R.Kota గ్రామ వాలంటీర్ బిళ్ళ మౌనిక 18/06/2020 తేదీనాడు రోడ్డు ప్రమాదం జరిగి తలకు తీవ్ర గాయం అయి మెదడు...
20/06/2020

లింగసముద్రం మండలం V.R.Kota గ్రామ వాలంటీర్ బిళ్ళ మౌనిక 18/06/2020 తేదీనాడు రోడ్డు ప్రమాదం జరిగి తలకు తీవ్ర గాయం అయి మెదడు ఎముక చిట్లింది.ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. వారిది చాలా బీద కుటుంబం వాలంటీర్స్ మీకు తోచినంత 100,200, మీ ఇష్టం సాయం చేయగలరు. ముందుగా నా వంతు

11/06/2020

వాలంటీర్స్ అందరికి మా విన్నపం.కొన్ని అనివార్య కారణాల వలన 11:30 కి లైవ్ లోకి రాలేక పోయాను క్షమించగలరు.

10/06/2020

వాలంటీర్స్ అందరికి గమనిక,రేపు ఉదయం 11:30 కి లైవ్ లో కి రావలసిందిగా తెలియజేస్తున్నాము.

రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప సేవలు అందిస్తున్న మా వాలంటీర్లు అందరికి నా సెల్యూట్.ఇటువంటి సేవ మా వాలంటీర్లు మాత్రమే చెయ్యగలరు...
01/03/2020

రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప సేవలు అందిస్తున్న మా వాలంటీర్లు అందరికి నా సెల్యూట్.ఇటువంటి సేవ మా వాలంటీర్లు మాత్రమే చెయ్యగలరు.

AP గ్రామ వాలంటీర్ స్టేట్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు గా చేరడానికి మీ నంబర్స్ ని కామెంట్ చేయండి. ఈ గ్రూప్ వాలంటీర్...
21/02/2020

AP గ్రామ వాలంటీర్ స్టేట్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు గా చేరడానికి మీ నంబర్స్ ని కామెంట్ చేయండి. ఈ గ్రూప్ వాలంటీర్స్ కి మాత్రమే.టెలిగ్రామ్ ఆప్ లింక్ https://t.me/joinchat/AAAAAEVDdFL3JFwpawZKVQ.

Address

Ambedkar Nagar
Chirala
523135

Telephone

+918985431591

Website

Alerts

Be the first to know and let us send you an email when GRAMA Volunteers STATE UNION posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to GRAMA Volunteers STATE UNION:

Share

Category