26/10/2022
26-10-2022 సాయంత్రం:-వేటపాలెం మండలం, దేశాయిపేట పంచాయితీ,దేశాయిపేట-2 సచివాలయం పరిధిలోని "అనుమల్లి పేటలో" జరిగిన *గడపగడపకు మన ప్రభుత్వము* కార్యక్రమంలో పాల్గొని సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి అనంతరం వార్డులో లబ్దిదారులను కలిసి సమస్యలు తెలుసుకొంటున్న.....
చీరాల నియోజకవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ *కరణం వెంకటేష్ గారు...
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంజనం శ్రీనివాసరావు గారు..... వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు గారు.... MPDO శర్మ గారు...DRDA శ్రీనివాసులు గారు.....దేశాయిపేట నాయకులు....లేళ్ల శ్రీధర్ (మాజీ సర్పంచ్),కట్ట గంగయ్య (మాజీ సర్పంచ్),చల్లా జనార్దన్,బండికల్లా నరేష్,బట్ట శ్రీనివాసరావు,దంతం మంతు,బొడ్డు సుబ్బారావు,కర్ణ ప్రసాద్,కందేటి రమణ (సర్పంచ్),పిట్టు హనుమంతరెడ్డి,పాగానటి సుధాకర్ రెడ్డి,బీమవరపు శ్రీనివాసరెడ్డి,నంగు ప్రభాకర్ రెడ్డి,అందే కృష్ణ,జమ్మి ప్రసాద్ రెడ్డి.....RBK ఛైర్మన్ కావూరి
రమణారెడ్డి,RBK ఛైర్మన్ పలపోలు శ్రీనివాసరావు,(AP అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్) గవిని శ్రీనివాసరావు,పృద్వి చంద్ర మోహన్,బట్ట లీలా (మాజీ సర్పంచ్)జిడుగు మస్తాన్,నంగు ప్రభాకర్ రెడ్డి,బొమిండి నాగరాజు,ఆవుల అశోక్,సజ్జా చంద్ర శేఖర్,తలారి శ్రీను,రొండా భరత్,షకీల్, జంగిలి రాముడు,కజ్జి,ఖాదర్,జమ్మి ప్రసాద్ రెడ్డి,రాఘవ,కరణం మురళి కృష్ణ,పెద్ద పులి (జిల్లా వ్యవసాయ సలహా మండలి), బక్కా శివప్రసాద్ రెడ్డి,అంకాలరెడ్డి,ధనుంజయ,పులి హరికృష్ణ,గవిని వెంకట్రావు,షేక్ మస్తాన్,యాతం క్రాంతి,వాసిమళ్ల బ్రదర్స్,బాంబే సురేష్,.....మునిసిపల్ కౌన్సిలర్లు.... వార్డు ఇన్చార్జిలు......సచివాలయ సిబ్బంది....వాలంటీర్లు....DRDA సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.....