09/06/2026
*స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం*
8 మంది కార్మికులు మృతి
ఏడుగురు క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స
స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
BNS 194 సెక్షన్ కింద కేసు నమోదు
ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
నేడు స్టీల్ ప్లాంట్ కు విచారణ కమిటీ రాక