TDP Chilakaluripet

TDP Chilakaluripet TDP Chilakaluripet

06/06/2026

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో మా చాయిస్ Vijay Chintakayala గారికే

గడచిన ఐదేళ్లలో కొత్తగా స్థాపించిన ITDP ని అత్యంత సమర్థవంతంగా ముందుకు నడవడమే కాకుండా జగన్ రెడ్డి అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్నారు

పైగా BC సామాజిక వర్గం నుండి Telugu Desam Party (TDP) అంటే ఆ కుటుంబానికి ఉన్న గౌరవం, అభిమానం, అంకిత భావం, నిబద్ధతలు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు




06/06/2026

SIR పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దు...పట్టణ Telugu Desam Party (TDP) అధ్యక్షులు Samadhkhan Pathan గారు

​చిలకలూరిపేటలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై కొందరు కావాలనే చేస్తున్న అసత్య ప్రచారాలను చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ గారు తీవ్రంగా ఖండించారు

​SIR అనేది ఎన్నికల సంఘం చేపట్టే పూర్తి పారదర్శకమైన సాధారణ ప్రక్రియ...ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా రూపొందించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం మరియు డూప్లికేట్ ఓట్లను తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశం

​SIR వల్ల ఎవరి ఓటు హక్కుకూ ఎలాంటి నష్టం జరగదు ప్రజలు నిర్భయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు

​రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దు

​"ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో SIR కీలక పాత్ర పోషిస్తుంది ప్రతి పౌరుడు బాధ్యతగా ఈ ప్రక్రియకు సహకరించాలి"...పఠాన్ సమద్ ఖాన్ & మద్దుమాలా రవి ...పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి

05/06/2026

ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ జీవోలు సృష్టించి హైదరాబాదులో వేలకోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కొట్టేయాలని చూసిన వినుకొండ వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

రేపు ఓదార్పుకు వెళ్లనున్న ఒకే తానులోని ముక్కలు చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి విడదల రజనీ




05/06/2026

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దూసుకెళుతున్న అసలైన శ్రీమంతుడు మా Chandrababu గారు




05/06/2026

తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వనోడు ఇవ్వాళ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన Telugu Desam Party (TDP) ప్రభుత్వంపై ఉద్యోగం రాణి పేటీఎం బ్యాచ్ తో దుష్ప్రచారం చేసిన జగన్ రెడ్డికి వాస్తవాలతో చాకిరేవు పెట్టిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా




05/06/2026

పెట్టుబడుల వేటలో రష్యాలో తిరుగుతున్న యువ నాయకత్వాన్ని చూస్తుంటే మన రాష్ట్ర భవిష్యత్తుకు
డోకా లేదనే భరోసా కాదు కలుగుతుంది

అత్యంత సమర్థవంతమైన నాయకత్వంతో తెలుగుదేశం పార్టీకి దొరికిన ఆణిముత్యాలలో కొద్ధి మంది

Nara Lokesh
Sri Krishna Devarayalu Lavu




04/06/2026

పెద్దాయన తోడుంటే కొండనైనా "ఢీ"కొడతాం... గడచిన ఐదు సంవత్సరాలలో జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై పెద్దాయన స్ఫూర్తితోనే పోరాటాలు చేశాం...రెండు సంవత్సరాల ఘన విజయానికి జేజేలు పలుకుతూ స్ఫూర్తి ప్రదాత Nara Chandrababu Naidu గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం




04/06/2026

జగన్ రెడ్డి అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలను వెలకట్టలేం

వెలకట్టలేని త్యాగాలకు, వారికి దక్కిన ఫలితానికి నేటితో రెండేళ్లు




04/06/2026

పెట్టుబడుల వేటలో భాగంగా రష్యా లో పర్యటిస్తున్న Nara Lokesh గారితో కలసి పర్యటిస్తున్న నరసరావుపేట MP Sri Krishna Devarayalu Lavu గారు

Ntv "చౌదరి" కి చెందిన నీలి ఛానెల్...MP లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి మీద ఎన్ని కూతలు కూసినా ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు




03/06/2026

రాజధాని అమరావతిపై మళ్ళీ తిరిగి మొదలైన జగన్ రెడ్డి కుట్రలు... రంగంలోకి వైఎస్ఆర్సిపి "రెడ్డి" నేతలు

అమరావతిగా రాజధానికి భూములివ్వకుండా కుట్రలు చేస్తూ, అమరావతి పై రాజకీయం చేస్తున్న "రెడ్డి" నాయకులకు "చాకిరేవు' పెడుతున్న నెటిజన్లు




Address

Chilakalurupet

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Chilakaluripet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share