YSRCP kantepudi

YSRCP kantepudi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSRCP kantepudi, Political organisation, Chennai.

వైస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ తాడేపల్లి.
18/02/2026

వైస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ తాడేపల్లి.




18/02/2026

18.02.2026
తాడేపల్లి

రేపు (19.02.2026, గురువారం) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ ప్రెస్ మీట్‌

సమకాలీన అంశాలపై మీడియాతో మాట్లాడనున్న శ్రీ YS Jagan Mohan Reddy అన్న.

18/02/2026

గుంటూరు:

మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

ఈరోజు విడుదల అవుతారు

11/02/2026

BREAKING NEWS

అంబటిపై మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు.

2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీడ్రా.

లాటరీ పేరుతో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అంబటిపై ఫిర్యాదు.





Bhaskara Reddy Kallam

11/02/2026

ఉండవల్లిగారు అంబటిగారిని జైలులోపరామర్శించాక బయట ప్రెస్ లో ఒకమాటఅన్నారు.తిట్టిన వారికి సెంట్రల్ జైలు.
ఇంటి మీద పడి కొట్టిన వారికి స్టేషన్ బెయిలుఈ మాట ఒక్కటి చాలదా జనాలలో కి సూటిగా వెళ్ళిపోవడానికి.ఇదేనా మన రాజ్యాంగం లో రాసింది..ఇదే నా మన న్యాయ వ్యవస్థ లో రాసింది అని భావి తరాలు అడుగుతున్నారు.. ఏంచెప్పాలి?

బ్రేకింగ్ న్యూస్హైకోర్టులో అంబటి రాంబాబుకు ఊరట35 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు..41ఏ నోటీసులు ఇచ్చి విచారి...
10/02/2026

బ్రేకింగ్ న్యూస్

హైకోర్టులో అంబటి రాంబాబుకు ఊరట

35 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు..

41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం

35 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

మార్చి 2కు విచారణ వాయిదా వేసిన హైకోర్టు



కంటెపూడి విలేజ్
08/02/2026

కంటెపూడి విలేజ్

సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకలో జగనన్న తో సజ్జల రామ కృష్ణా రెడ్డి గారు  🩵
08/02/2026

సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకలో జగనన్న తో సజ్జల రామ కృష్ణా రెడ్డి గారు 🩵




హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు   Mule  అన్న 💐💐
08/02/2026

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు Mule అన్న 💐💐



చెన్నైలో జగనన్న.తన బంధువు కుమారుడి  వివాహ వేడుకలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న జగనన్న
07/02/2026

చెన్నైలో జగనన్న.

తన బంధువు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు చెన్నై చేరుకున్న జగనన్న

రాష్ట్ర వైయస్ ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంతాడేపల్లి కార్యకర్తలకు గుర్తింపు.01. గ్రామ కార్యకర్తలను కేంద్రకార్యాలయంతో      ...
06/02/2026

రాష్ట్ర వైయస్ ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి

కార్యకర్తలకు గుర్తింపు.
01. గ్రామ కార్యకర్తలను కేంద్రకార్యాలయంతో
అనుసందానం
02. కేంద్ర కార్యాలయంలో డిజిటల్ నమోదు
03. గ్రామశాఖ అద్యక్షులు మరియు కార్యవర్గం
04. గ్రామ అనుభంద కమిటీల అద్యక్షులు, కార్యవర్గం 5 నుండి 10 వరకు
05. మండల అద్యక్షులు మరియు కార్యవర్గం
06. మండల అనుభంద కమిటీల అద్యక్షులు మరియు 18 మంది కార్యవర్గం

10.02.26 తేదీనాటికి కేంద్రకార్యాలయంలో డిజిటలైజేషన్ చేయుట.
01. ఐ డి కార్డు జారీచేయుట
02. ఇన్సూరెన్సు అమలు చేసే విదానం కొనసాగింపు
03. ఐ డి కార్డుచూపడం ద్యారా కేంద్రకార్యాలయం ఎంట్రీ
04. ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్ర కార్యాలయంలో డిజిటల్ నమోదు అయినవారకి పదవులు ఇచ్చుటలో ప్రదాన్యత.

ఒక్కొక్క గ్రామం నుండి 100 మంది కార్యకర్తలకు అవకాశం కల్పించింది
గ్రామలలో ఉన్న కార్యకర్తలందరు మీ గ్రామశాఖ అద్యక్షులద్వారా పేరు నమోదు చేయించు కోండి.

గ్రామ అనుబందకమిటీలకు ఒక్కో కమిటీకి
5 నుండి 9 మంది వరకూ.

1. మహిళావిభాగము
2. యస్సి సెల్ విభాగము
3. బి సి సెల్ విభాగము
4. రైతు విభాగము
5. సోషల్ మీడియా విభాగము
6. విద్యార్దీ విభాగము
7. యువజన విభాగము
8. గ్రామ బూత్ కమిటి 5 నుండి 9 మంది

మండల అనుబంద కమిటీలకు 16 నుండి 22 మంది వరకూ అవకాశం ఉంది

మండల అనుభంద కమిటీలకు ప్రతీ గ్రామం నుండి 18 పేర్లు గ్రామశాఖ అద్యక్షులు తీసుకొని మండల పార్టీ అద్యక్షులవారికి అందించవలయును.

డిజిటల్ పేరు నమోదుకు కావలసినవి
1. పేరు
2. తండ్రిపేరు
3. ఓటరు ఐ డి నెంబరు
4. ఫొటో
5. ఫోన్ నెంబరు

వై యస్ ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి.
YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP

16/05/2024

జూన్ 9న విశాఖలో రెండోసారి జగన్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు🔥🔥🔥

Address

Chennai

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP kantepudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share