SRM TDP YUVASENA

SRM TDP YUVASENA సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు

Oka national player ni ila chesaruu ante what about common people
26/02/2024

Oka national player ni ila chesaruu ante what about common people




















MY FIRST VOTE FOR CBN 🔥Missed Call : 09686296862   #ᴛᴅᴘᴡɪʟʟʙᴇʙᴀᴄᴋ                           tdp.official
03/02/2024

MY FIRST VOTE FOR CBN 🔥
Missed Call : 09686296862




#ᴛᴅᴘᴡɪʟʟʙᴇʙᴀᴄᴋ





























tdp.official

తిరిగి వస్తున్నాడు.. 🔥తిరిగి యుద్ధానికి సంసిద్ధమైన సవ్యసాచి..🔥🔥
25/11/2023

తిరిగి వస్తున్నాడు.. 🔥

తిరిగి యుద్ధానికి సంసిద్ధమైన సవ్యసాచి..🔥🔥

































కేటరాక్ట్ పూర్తయింది.... బాబు గారికి కంటికి సంబంధిత చికిత్స అయిన తరువాత....ఆస్పత్రిలో చంద్రబాబుకు ముగిసిన చికిత్స -కంటిక...
07/11/2023

కేటరాక్ట్ పూర్తయింది....

బాబు గారికి కంటికి సంబంధిత చికిత్స అయిన తరువాత....

ఆస్పత్రిలో చంద్రబాబుకు ముగిసిన చికిత్స -

కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేసిన ఎల్వీ ప్రసాద్ వైద్యులు - 2 గంటలపాటు చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ సర్జరీ - ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరిన చంద్రబాబు.


































అభివృద్ధి చేసినందుకా ఈ శిక్ష..??
14/10/2023

అభివృద్ధి చేసినందుకా ఈ శిక్ష..??


































పరిటాల రవి గారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుతోన్న పరిటాల శ్రీరామ్ బాబుకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకుడు, టీడీపీ ...
22/09/2023

పరిటాల రవి గారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుతోన్న పరిటాల శ్రీరామ్ బాబుకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండడం జరిగింది. చంద్రబాబు గారు పూర్తి ఆరోగ్యంగా, ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.


































ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును వ్యతిరేకంగా ఈరోజు చెన్నై లో తెలుగు సంఘాల అధ్వర్య...
19/09/2023

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును వ్యతిరేకంగా ఈరోజు చెన్నై లో తెలుగు సంఘాల అధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం.

మహాత్మా… న్యాయం ఎక్కడ ???
19/09/2023

మహాత్మా… న్యాయం ఎక్కడ ???


































Happening tomorrow !! People in chennai please join .Chennai IT Professionals Protest on Unethical Arrest of CBN Sirరాజక...
18/09/2023

Happening tomorrow !!

People in chennai please join .

Chennai IT Professionals Protest on Unethical Arrest of CBN Sir

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా I am With CBN అంటూ Chennai IT Professionals నిరసన కార్యక్రమం.

మన భవితకు దారి చూపిన దార్శనికుడికి అండగా నిలుద్దాం రండి..

Date and time: Tuesday, 19 Sep, 2023 at 10:00 am
Place: Valluvar Kottam Protest Grounds, Nungambakkam, Chennai.

Location Map:
https://maps.app.goo.gl/hEC66bPjiBKJmNzK7?g_st=ic

Are You Ready Open Debet With YS Jagan - Republic TV Reporter. Nara Lokesh - Bring It On…🔥
16/09/2023

Are You Ready Open Debet With YS Jagan - Republic TV Reporter.

Nara Lokesh - Bring It On…🔥


































Chennai IT Professionals Protest on Unethical Arrest of CBN Sirరాజకీయ కక్ష సాధింపులో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గ...
16/09/2023

Chennai IT Professionals Protest on Unethical Arrest of CBN Sir

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా I am With CBN అంటూ Chennai IT Professionals నిరసన కార్యక్రమం.

మన భవితకు దారి చూపిన దార్శనికుడికి అండగా నిలుద్దాం రండి..

Date and time: Tuesday, 19 Sep, 2023 at 10:00 am
Place: Valluvar Kottam Protest Grounds, Nungambakkam, Chennai.

Location Map:
https://maps.app.goo.gl/hEC66bPjiBKJmNzK7?g_st=ic

Address

Srm University, Kattankulathur
Chennai
603203

Alerts

Be the first to know and let us send you an email when SRM TDP YUVASENA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share