14/04/2025
వైయస్ఆర్ విద్యార్ధి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఎనికైనా సందర్బంగా డా.బి.ఓబుల్ రెడ్డి అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న YSRCP చంద్రగిరి నియోజకవర్గo విద్యార్థి విభాగం అధ్యక్షులు బి.చెంగల్ రెడ్డి మరియు ఎర్రవారిపాళ్యం మండలం విద్యార్ధి విభాగం నాయకులు బుక్కే వెంకటరమణ నాయక్,సురేష్ నాయక్,రెడ్డి నాయక్,వీర నాగేంద్ర,సాగర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు