24/09/2026
"AI యుగంలో మీరు సమాచారం కోసం వెతుకుతున్నారా లేక ప్రశ్నలు అడగడం ద్వారా మీ తెలివితేటలను నిరూపించుకుంటున్నారా?"
ఆర్యన్ అనే కాలేజీ విద్యార్థికి ఏఐ అంటే ప్రాణం. ప్రతిదీ క్షణాల్లో దొరికేస్తుంది. కానీ, ఒకరోజు తన ప్రొఫెసర్ ఒక అసైన్మెంట్ ఇచ్చి, "ఇది అందరూ చేస్తారు, నీ ప్రత్యేకత ఏంటి?" అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆర్యన్‌కు అర్థమవుతుంది - ఏఐ కేవలం ఒక సహాయకుడు మాత్రమే, ఆలోచించి అడిగే ప్రశ్నలే తనని తెలివైనవాడిని చేస్తాయని.
"In the age of AI, are you just searching for information, or are you proving your intelligence by asking the right questions?"
A***n, a college student, loved AI. Everything was available in seconds. But one day, his professor gave an assignment and asked, "Everyone does this, what is your specialization?" Then A***n realized that AI is just a helper, and thinking and asking questions make him the smart one.