పెద్ద వంగలి TDP పార్టీ

పెద్ద వంగలి TDP పార్టీ peddavangalitdp Pedda vangali


05/11/2024
06/08/2024
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలి మరణించిన కుటుంబానికి 10 లక్షల రూపాయల  చెక్కునందించిన ఆళ్లగడ్డ ఎమ...
05/08/2024

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలి మరణించిన కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కునందించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు పరామర్శించారు...

ప్రొద్దుటూరు లో చదువుకుంటున్న అదే కుటుంబంలోని 2 వ కుమార్తె ప్రసన్న ను అక్కున చేర్చుకుని నికు నేనొక అక్కల వున్నానంటూ దైర్యమిచ్చిన ఎమ్మేల్యే భూమా అఖిల ప్రియ గారు...

మట్టి మిద్దె కూలి ఓకే కుటుంబంలోని నలుగురు మృతి చెందిన సంఘటన నన్ను ఏంతో కలిచి వేసింది ఎమ్మేల్యే భూమా అఖిల ప్రియ గారు...

సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని 10 లక్షల రూపాయలు ఇవ్వడం అలాగే ఆ పాప బాగోగులు చూసుకునే నాయనమ్మకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది

ఐటీ మినిస్టర్ నారలోకేష్ అన్న గారి తో ఈ పాప చదువు గురించి మాట్లాడం జరిగింది కచ్చితంగా ఆ పాప ఎంత వరకు చదివిన ఎన్టీఆర్ స్కూల్ లోనే చదివిస్తామని హామీ ఇవ్వడం జరిగింది...

పాప చదువు బాధ్యతే కాకుండా పాప పెళ్లి అయ్యే వరకు నేను తోడుగా ఉంటాను అని హామీ ఇచ్చిన MLA భూమా అఖిలప్రియ గారు...

అలాగే ఎక్కడైనా పాత పడిన మట్టి మిద్దెలు ఉంటే అధికారులకు తెలియజేయాలి అని MLA భూమా అఖిలప్రియ గారు పేర్కొన్నారు

వచ్చేది వర్ష కాలం కనుక మట్టి మిద్దె ఉన్న ప్రతి ఒక్కరు అప్రమత్తం గా ఉండాలని తెలిపారు అలాగే కొత్త బిల్డింగ్స్ కు త్వరలో వస్తానే అప్లై చేసుకోవాలని MLA భూమా అఖిలప్రియ గారు పేర్కొన్నారు...

ఈరోజు 05-08-2024  ఉదయం 9-00 గంటలకు చాగలమర్రి మండలం చిన్న వంగాలి గ్రామానికి చెందిన తలుపురెడ్డి గురుశేఖర్ రెడ్డి కుటుంబం గ...
05/08/2024

ఈరోజు 05-08-2024 ఉదయం 9-00 గంటలకు చాగలమర్రి మండలం చిన్న వంగాలి గ్రామానికి చెందిన తలుపురెడ్డి గురుశేఖర్ రెడ్డి కుటుంబం గత రెండు రోజుల క్రితం మరణించారు.వారి కుటుంబాని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు పరామర్శించి, MLA గారి చొరవ తో వారి కుటుంబానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పంపిన 10 లక్షల రూపాయల చెక్ నీ వారి కుటుంబానికి అందజేయడానికి MLA భూమా అఖిలప్రియ గారు చిన్న వంగళి గ్రామానికి వస్తున్నారు.

కావున మండల మరియు పెద్ద వంగలి గ్రామ టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొనాలి అని కోరుకుంటునాము.

29/07/2024

AP DGP ద్వారక తిరుమలరావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

*ఏపీ మంత్రుల జాబితా*నారా చంద్రబాబు నాయుడుకొణిదెల పవన్ కళ్యాణ్నారా లోకేష్నాదెండ్ల మనోహర్కింజరాపు అచ్చన్నాయుడుకొల్లు రవీంద...
12/06/2024

*ఏపీ మంత్రుల జాబితా*

నారా చంద్రబాబు నాయుడు
కొణిదెల పవన్ కళ్యాణ్
నారా లోకేష్
నాదెండ్ల మనోహర్
కింజరాపు అచ్చన్నాయుడు
కొల్లు రవీంద్ర
వంగలపూడి అనితా
పొంగురు నారాయణ
సత్యకుమార్ యాదవ్
నిమ్మల రామానాయుడు
NMD ఫరూక్
ఆనం రామ్ నారాయణ్ రెడ్డి
పయ్యావుల కేశవ్
అనగాని సత్య ప్రసాద్
కొలుసు పార్థసారథి
బాలవీరాంజనేయస్వామి
గొట్టిపాటి రవికుమార్
కందుల దుర్గేశ్
గుమ్మడి సంధ్యారాణి
బీసీ జనార్ధన్ రెడ్డి
సవిత
TG భరత్
వాసంశెట్టి సుభాష్
మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి
కొండపల్లి శ్రీనివాస్

28/05/2024

తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పి, తెలుగు వారి కీర్తిని ఖండాంతరాలకి వ్యాపింపజేసిన శకపురుషుడు, నటనలో ఎదురులేని కథానాయకుడు, రాజకీయాలలో తిరుగులేని మహా నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 101 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికి ఘననివాళి.!

17/05/2024

Address

Pedda Vangali Tdp Office
Chagalamarri
518553

Alerts

Be the first to know and let us send you an email when పెద్ద వంగలి TDP పార్టీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share