Bodhan Trs party

Bodhan Trs party జై తెలంగాణ

బోధన్ నియోజకవర్గంలో వెలువెత్తిన రైతున్నల సంబురాలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, బోధన్ గౌరవ ఎమ్మెల్యే షకీ...
03/08/2023

బోధన్ నియోజకవర్గంలో వెలువెత్తిన రైతున్నల సంబురాలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, బోధన్ గౌరవ ఎమ్మెల్యే షకీల్ అమెర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా బోధన్ పట్టణం, మండలం, సాలురా, ఎడపల్లి, రెంజల్ మరియు నవిపేట్ మండలాల్లో* ఘనంగా రైతు సంబురాలు నిర్వహించారు

02/08/2022

నియోజక వర్గ ప్రజలందరికి నాగుల పంచమి శుభాకాంక్షలు ..

01/08/2022

రైతు బంధు ద్వారా రైతన్నకు పంట పెట్టుబడి సాయం..
బోధన్ నియోజకవర్గంలో 2022 వాన కాలం పంటకు 54,232 రైతులకు 53,86,85,760/- రూపాయలు అందించడం జరిగింది



29/07/2022
28/07/2022

తెలంగాణలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల జాతర...
రవాణాశాఖలో 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ.


28/07/2022

Please like and follow the Official page of MLA Bodhan

Member of the Legislative Assembly from Bodhan Constituency

26/07/2022

To commemorate this victory and remember those who sacrificed their lives for this country..

14/07/2022
13/06/2022

Honorable MLA Shakil Aamir గారు Honorable IT Minister KTR గారిని హైదరాబాద్ HMDA ఆఫీస్ నందు కలిసి బోధన్ మున్సిపాలిటీ సమస్యలు వివరించడం జరిగినది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి బోధన్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు గాను 10 కోట్లు మంజూరు చేయడం జరిగినది ...

13/06/2022

ఈ రోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రతి విద్యార్థి ఉపాద్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని తమ బంగారు భవిష్యత్తుకు బాట వేస్తూ విద్యను అభ్యసించాలని కోరుకుంటూ మీ ఎమ్మెల్యే ...

Address

Bodhan

Website

Alerts

Be the first to know and let us send you an email when Bodhan Trs party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share