Psk

Psk Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Psk, Political Party, Bhongir.

14/04/2026

జార్జి రెడ్డికి 54వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.

​జార్జి రెడ్డి గారి అమూల్యమైన ఆలోచనలు, సిద్ధాంతాలను గురించి మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే షేర్ చేయండి. అలాగే, ఆయన స్ఫూర్తితో మీరు తీసుకునే ఏదైనా నిర్ణయాల గురించి కూడా షేర్ చేయవచ్చు.

13/04/2026

కేంద్రం తీసుకొచ్చిన అటువంటి 2025 అగ్రిగేటెడ్ గైడ్లైన్స్ లో ఫైట్ ప్లేట్ ఇవి వాహనాలు అగ్రిగేటెడ్ కంపెనీలు వారి ఇష్టానుసారంగా రేటు పెంచుకునే విధానాన్ని తీసుకొచ్చిన విధానానికి వ్యతిరేకంగా *ఫిబ్రవరి 7వ తారీకు రోజు ఒక్కరోజు బ్రేక్ డౌన్* కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా *ఆటో మరియు క్యాబ్ పోర్టర్ గూడ్స్ వాహనాలు* అందరూ వారి యొక్క యాప్ లను *ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల* వరకు బందు చేయవలసిందిగా విజ్ఞప్తి 🙏🏽

We demand:

Central and State Govt-notified minimum base fares base fares for Ola IRapido, Porter, and Uncle, Mover and other Aggregators Autos, bike taxis - set with driver unions

Telangana Gig and Platform Workers Union







13/04/2026

తెలంగాణ అప్- బేస్డ్ డ్రైవర్ ఫోరం (TADF)

సమ్మెకు మద్దతు తెలిపి విజయవంతం చేసిన యూనియన్స్ ,అసోసియేషన్,ఇతర గ్రూప్స్ ధన్యవాదాలు,

షేక్ సలాఉద్దీ అన్న కి
TGPWU అడ్మిస్ కి మరియు
BRTU,AITUC,AIPC,ILWF,TMTDU
TRCPTU,INTUC,CCDA,PORTER,
మన బలగం అసోసియేషన్
మేలుకో ఆటో డ్రైవర్ టీమ్,ఇతర గ్రూప్స్ కి ధన్యవాదాలు.

పీ.సతీష్ కుమార్
తెలంగాణ గిగ్ & ప్లాట్ఫారం వర్కర్స్ యూనియన్.

13/04/2026

All India

BREAKDOWN

7 FEB 2026

Central and State Govt-notified-fares for Uber Rapido Porter and other Aggregators Autos, Cabs, Goods vehicles and Bike Taxis - set with driver unions

Ban private vehicles for commercial rides or convert them to commercial

TGPWU

TGPWU

Telangana Gig and Platform Workers Union

13/04/2026

ఉచిత బస్సు పథకం హైదరాబాద్‌కు జిల్లా ఆటో డ్రైవర్ల రద్దీని సృష్టిస్తుంది

ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్ల ఆదాయం 60% వరకు తగ్గిపోయింది. రోజువారీ కిరాయి లేక, వాహనాల కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది.



13/04/2026

గిగ్ డ్రైవర్ల హక్కుల సాధనకై యువత అంతా కదిరి రావాలి.

Coming soon to Your Store
09/04/2026

Coming soon to Your Store

09/04/2026

AWARENESS PROGRAM

THE TELANGANA PLATFORM-BASED GIG WORKERS REGISTRATION, SOCIAL SECURITY & WELFARE BILL- 2026

1. REGISTRATION INFORMATION
2. EXPLAINING SOCIAL SECURITY BENEFITS
3. UNDERSTANDING WELFARE FUND ENTITLEMENTS
4. DIRECT DIALOGUE WITH YOUR UNION TEAM

Address

Bhongir

Website

Alerts

Be the first to know and let us send you an email when Psk posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share