TSY Team.

TSY Team. BRSV state Vice President & OU JAC Chairman

08/03/2024

మహా శివరాత్రి శుభాకాంక్షలు

మహా శివరాత్రి శుభాకాంక్షలు..
08/03/2024

మహా శివరాత్రి శుభాకాంక్షలు..

*ఈ రోజు ప్రగతి భవన్ లో BRS పార్టీ ప్రధాన కార్యదర్శి&రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు గారిని మర్యాద పూర్వకంగా  కలిస...
28/08/2023

*ఈ రోజు ప్రగతి భవన్ లో BRS పార్టీ ప్రధాన కార్యదర్శి&రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన BRSV స్టేట్ వైస్ ప్రెసిడెంట్&ఓయూ జేఏసీ చైర్మన్ డా,, తొట్ల స్వామి యాదవ్ గారు*

25/08/2023

*యాదవ యుద్ధ భేరి సభలో యాదవ హక్కులు మరియు బీసీ రిజర్వేషన్ గురించి ప్రసంగించిన ఓయూ జేఏసీ చైర్మన్&BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, తొట్ల స్వామి యాదవ్ గారు*

*ఈ రోజు నాగోల్ లో యాదవ సంఘాలకు రావాలిసిన రాజకీయా వాటా,ఆర్ధిక వాటా కొరకు శుభం కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన యాదవ యుద్ధ...
25/08/2023

*ఈ రోజు నాగోల్ లో యాదవ సంఘాలకు రావాలిసిన రాజకీయా వాటా,ఆర్ధిక వాటా కొరకు శుభం కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన యాదవ యుద్ధ భేరి సభలో పాల్గొన్న ఓయు జేఏసీ చైర్మన్&BRSV ఉపాధ్యక్షులు తొట్ల స్వామి యాదవ్ గారు*

◆ *@చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు  కల్పించాలి.*◆ *మండల్ జయంతి వేడుకలలో:- డా,, తొట్ల స్వామి యాదవ్**యాదాద్రి-భువన...
25/08/2023

◆ *@చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.*
◆ *మండల్ జయంతి వేడుకలలో:- డా,, తొట్ల స్వామి యాదవ్*

*యాదాద్రి-భువనగిరి:-* తేదీ.25-08-2023 గురువారం రోజున యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో *బీసీ రిజర్వేషన్ పితామహుడు బి.పి మండల్ గారి జయంతి సందర్భంగా* బి.సి రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బి.పి మండల్ జయంతి సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన *ఓయూ జేఏసీ చైర్మన్&BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు తొట్ల స్వామి యాదవ్ గారు* మాట్లాడుతూ బి.పి మండల్ గారు బీసీ ల రిజర్వేషన్ కోసం కొట్లాడిన గొప్ప నాయకులు,ఈ రోజు మనం అనుభవిస్తున్న రిజర్వేషన్లు కూడా తను కొట్లాడినవే అని కానీ ఇంకా మన బీసీలు రాజకీయంగా చైతన్య వంతులు కావాలి అంటే నాగులు అంశాలు ముందుకు రావాలి అని అందులో మొదటగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి,బీసీ కుల గణన చేయాలి,బీసీ లకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు,ప్రత్యేక బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ఈ విధంగా ఏర్పాటు చేయటం వల్ల బీసీ ఉపకులాలు రాజకీయంగాను, ఆర్థికంగా ముందుకు వెళ్తారు అని తెలిపారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రామయ్య గారు,సభ అధ్యక్షులు మామిడాల కిరణ్, శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేశం,పూసలి సంఘం జిల్లా అధ్యక్షులు సింహాద్రి, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్, బీసీ సంఘాల జిల్లా నాయకులు బెల్లి చంద్రశేఖర్, కోడారి వెంకటేష్, అవిశెట్టి రమేష్,గుండబోయిన సురేష్, భాషబోయిన ఉప్పలయ్య యాదవ్,నర్సింగ్ యాదవ్,పరిదె సంతోష్,ర్యాకల రమేష్,భాను చందర్,కొత్త ఆంజనేయులు, వేముల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

18/08/2023
*తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ. ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన ఓయూ జేఏసీ చైర్మన్&BRSV రా...
06/08/2023

*తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ. ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన ఓయూ జేఏసీ చైర్మన్&BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, తొట్ల స్వామి యాదవ్..*

*ఆలేరు:-* ఈ రోజు ఆలేరు మండల కేంద్రంలో గల ప్రొ,, ఆచార్య జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా *ఓయూ జేఏసీ చైర్మన్&BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, తొట్ల స్వామి యాదవ్ గారు* వారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ BRS పార్టీ యువజన నాయకులు పాల్గొన్నారు.

 #ఉద్యమ_నేతల_జయంతి_సందర్భంగా_నివాళి_అర్పించిన_ఓయూ_  #జేఏసీ_చైర్మన్_మరియు_BRSV_రాష్ట్ర_ఉపాధ్యక్షులు_తొట్ల_స్వామి_యాదవ్. #...
06/08/2023

#ఉద్యమ_నేతల_జయంతి_సందర్భంగా_నివాళి_అర్పించిన_ఓయూ_ #జేఏసీ_చైర్మన్_మరియు_BRSV_రాష్ట్ర_ఉపాధ్యక్షులు_తొట్ల_స్వామి_యాదవ్.

#భువనగిరి_ఈ_రోజు_భువనగిరి_మండలంలోని_అమరవీరుల_స్థూపం_వద్ద_తెలంగాణ_ఉద్యమ_నేతలు ్రొ_జయశంకర్_సార్_మరియు_కొనపురి_సాంబశివడు_గార్ల_జయంతి_సందర్భంగా_వారికి #ఓయూ_జేఏసీ_చైర్మెన్_మరియుBRSV_రాష్ట్ర_ఉపాధ్యక్షులు_తొట్ల_స్వామి_యాదవ్_గారు_ఘనంగా_నివాళి_అర్పించటం_*జరిగింది

Address

Bhongir
508116

Telephone

+918885550609

Website

Alerts

Be the first to know and let us send you an email when TSY Team. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category