BJP Alair Assembly

BJP Alair Assembly official page of BJP Alair Assembly

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలేరు నియోజకవర్గ ఆశాజ్యోతి శ్రీ పడాల శ్రీనివాస్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్...
06/07/2025

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలేరు నియోజకవర్గ ఆశాజ్యోతి శ్రీ పడాల శ్రీనివాస్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. .💐💐💐

బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్బొమ్మలరామారం మండలంలోని, మర్యాల గ్రామ బిఆర్ఎస్ ఎంపిటిసి కురుమిండ్ల అనిత కావ్య ఈశ్వర్ గౌడ్ గారు...
18/04/2024

బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

బొమ్మలరామారం మండలంలోని, మర్యాల గ్రామ బిఆర్ఎస్ ఎంపిటిసి కురుమిండ్ల అనిత కావ్య ఈశ్వర్ గౌడ్ గారు, ప్యారారం గ్రామ మాజీ వార్డ్ సభ్యులు మచ్చ సత్తియ్య గౌడ్ గారు నరేంద్ర మోడీ గారి పరిపాలనకు ఆకర్షితులై,3వ సారీ ప్రధాని మోదీ గారిని చేయుట గురించి, భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి గెలుపు కోసం ఈరోజు బొమ్మలరామారం మండల బిజెపి అధ్యక్షులు చిమ్ముల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి అధ్యక్షులు పాశం భాస్కర్ గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ గారి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు.

మీకు బిజెపి పార్టీలోకి హృదయపూర్వక స్వాగతం, బిజెపి పార్టీ నీ మరింత బలోపేతం చేసి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి గెలుపు కోసం కీలకంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను .

BJP Telangana
Boora Narsaiah Goud MP

16/03/2024

మే 13న ఏపీ, తెలంగాణ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు.. జూన్ 4న కౌంటింగ్.

అయోధ్యలో కొలువు దీరిన రామయ్య.. నీకోసం ఎన్నో ఏండ్లు ఎదురుచూశామయ్యా
19/01/2024

అయోధ్యలో కొలువు దీరిన రామయ్య.. నీకోసం ఎన్నో ఏండ్లు ఎదురుచూశామయ్యా

19/01/2024
21/11/2023

బీర్ల ఐలయ్య భూ భాగోతం

#ఆలేరుగడ్డబిజేపిఅడ్డ

19/11/2023

ఎన్నికల ప్రచారంలో యాదగిరి గుట్ట మండలంలో ప్రజలతో ముచ్చటించిన మన పడాల శ్రీనివాస్ గారు

#బిజెపి #కమలంపువ్వుగుర్తుకేమనఓటు #కమలంపువ్వు #కమలం #పడాలశ్రీనివాస్ #ఆలేరు #ఆలేరుగడ్డబిజేపిఅడ్డ

19/11/2023

కూడు - గూడు
మీ కుటుంబానికి బిజెపి భరోసా

#బిజెపి #కమలంపువ్వుగుర్తుకేమనఓటు #కమలంపువ్వు #కమలం #పడాలశ్రీనివాస్ #ఆలేరు #ఆలేరుగడ్డబిజేపిఅడ్డ

రైతన్నలకు తెలంగాణ బిజెపి భరోసా                        #బిజెపి  #కమలంపువ్వుగుర్తుకేమనఓటు  #కమలంపువ్వు  #కమలం          #పడ...
19/11/2023

రైతన్నలకు తెలంగాణ బిజెపి భరోసా



#బిజెపి #కమలంపువ్వుగుర్తుకేమనఓటు #కమలంపువ్వు #కమలం #పడాలశ్రీనివాస్ #ఆలేరు #ఆలేరుగడ్డబిజేపిఅడ్డ

Address

Bhongir

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Alair Assembly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Alair Assembly:

Share