Madhav Yadav BJYM

Madhav Yadav BJYM RAMANNAPET MANDAL BJYM VICE-PRESIDENT �

దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మన భారతీయ జనతా పార్టీ లో జానంపల్లి గ్రామ యువనాయకులని పార్టీ లో చేర్చడం జరిగింది
18/04/2024

దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మన భారతీయ జనతా పార్టీ లో జానంపల్లి గ్రామ యువనాయకులని పార్టీ లో చేర్చడం జరిగింది

ఎల్బీనగర్ లో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నేడు 10వ రోజు హస...
04/07/2023

ఎల్బీనగర్ లో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నేడు 10వ రోజు హస్తినాపురం డివిజన్ లోని సత్యదేవ్ ఎంక్లేవ్, ఇంద్రప్రస్థ కాలనీ,గోకుల్ ఎంక్లేవ్,rkr ఎంక్లేవ్,మొదలైన కాలనీలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గడప గడపకు వెళ్లి 9 ఏళ్ల మోదీ పాలనలో ప్రజలకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పై మరియు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పై ప్రచారం చేయడం జరిగింది. ఈ పాదయాత్రలో సామ రంగారెడ్డి గారి వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు రామన్నపేట మండల కేంద్రం లో జరిగిన మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో ముక్య అతిధి వచ్చిన స్వల్ప కాల విస్తారక్ శ్రీ...
03/07/2023

ఈరోజు రామన్నపేట మండల కేంద్రం లో జరిగిన మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో ముక్య అతిధి వచ్చిన స్వల్ప కాల విస్తారక్ శ్రీమతి మైత్రి గౌడా గారు యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సబ్యులు నకిరేకంటి మొగులయ్య రామన్నపేట BJYM అద్యక్షుడు అక్కెనపల్లి సైదులు గారు మరియు రామన్నపేట మండల BJYM ఉపాధ్యక్షులు POSHABOINA MADHAV మరియు bjp కార్యకర్తలతో విజయవంతంగా పాల్గొనడం జరిగింది

ఈ రోజు హస్తినాపురం డివిజన్ లోని వెంకటేశ్వర కాలనీ లో మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనలో ప్రజలక...
29/06/2023

ఈ రోజు హస్తినాపురం డివిజన్ లోని వెంకటేశ్వర కాలనీ లో మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా మోదీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనలో ప్రజలకు అందిన అభివృద్ధి ఫలాల పై ఇంటింటికి వెళ్లి కాలనీవాసులకు వివరించడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల పై అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల పై కరపత్రాలు పంచుతూ ప్రచారం చేయడం జరిగింది


#

ఈరోజు హస్తినాపురం డివిజ‌న్‌లో వెంకటేశ్వర నగర్ కాలనీ లో  జ‌రిగిన ఇంటి ఇంటి బీజేపీ కార్యక్రమం లో రంగారెడ్డి అర్బన్ జిల్లా ...
28/06/2023

ఈరోజు హస్తినాపురం డివిజ‌న్‌లో వెంకటేశ్వర నగర్ కాలనీ లో జ‌రిగిన ఇంటి ఇంటి బీజేపీ కార్యక్రమం లో రంగారెడ్డి అర్బన్ జిల్లా అద్యక్షుడు సామ రంగారెడ్డి గారు మరియూ హస్తినాపురం డివిజన్ అద్యక్షుడు నరేష్ యాదవ్ అన్న గారు,బి జె వై ఎమ్ ఉపాధ్యక్షులు మల్లేష్ యాదవ్ మరియూ ఇతర కార్యకర్త ల తో పల్గొనడం జరిగింది







భారతీయ జనతా పార్టీహస్తినాపురం డివిజన్నమస్కారంఇంటింటికి బిజెపి కార్యక్రమం 25-06-2023  ఆదివారం ఉదయం 7:00 గంటల  నుండి 10:00...
25/06/2023

భారతీయ జనతా పార్టీ
హస్తినాపురం డివిజన్

నమస్కారం

ఇంటింటికి బిజెపి కార్యక్రమం
25-06-2023 ఆదివారం ఉదయం 7:00 గంటల నుండి 10:00 వరకు బుపేష్ గుప్త నగర్ లోని నల్ల పోచమ్మ దేవాలయం నుఁడి బుపేష్ గుప్త నగర్ మరియు జనార్దన్ రెడ్డి నగర్ లలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది

Address

RAMANNAPET
Bhongir
508113

Telephone

+919640835325

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhav Yadav BJYM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Madhav Yadav BJYM:

Share