15/12/2023
భీమవరం నియోజవర్గం #లూథరన్ గ్రౌండ్ లో సుమారు 200సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లను ముఖ్యమంత్రి జగన్ వస్తున్నాడని నరికేస్తున్నారు. ఎంత దారుణం..? ఎంత దుర్మార్గం..? గతంలో సోనియాగాంధీ, రాజశేఖరరెడ్డి, కె.ఎ. పాల్, వాజ్ పేయి, పవన్ కళ్యాణ్ లాంటి మహామహులు వచ్చినప్పుడు, భారీస్థాయిలో మీటింగ్ లు నిర్వహించినప్పుడు అడ్డురాని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ చెట్లును ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కోసం నరికేయడం అత్యంత దారుణమైన విషయం🙏
YS Jagan Mohan Reddy JanaSena Party Pawan Kalyan YSR Congress Party - YSRCP Nadendla Manohar Kotikalapudi Govind Rao - KGR Patsamatla Dharmaraju-PDR JanaSena Shatagni Grandhi Srinivas Janasena party west Godavari JSP WestGodavari Bommidi Nayakar Nirmala Sitharaman