02/06/2026
"రాబోయే తరాలు రేపటి సాంకేతికతను అందరికంటే ముందుగా అందిపుచ్చుకునేలా ఏపీ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. అటు ఐటీ శాఖను, ఇటు విద్యా శాఖను రెండిటినీ నాకు ఇవ్వడంలో సీఎం గారి అభిమతం అదే."
- మంత్రి లోకేష్