PVL Army

PVL Army Cult Fan Of YSR & Jagan

ఈరోజు ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహారాజు గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా వారికి పెదమెర...
14/04/2026

ఈరోజు ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహారాజు గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి సందర్భంగా వారికి పెదమెరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

జీవితాంతం బలహీన ప్రజల మేలు కోసం పాటుపడిన మహనీయులు.. రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర భారతవని కోసం అలుపెరగని కృషి చేసిన డా.బీ....
14/04/2026

జీవితాంతం బలహీన ప్రజల మేలు కోసం పాటుపడిన మహనీయులు.. రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర భారతవని కోసం అలుపెరగని కృషి చేసిన డా.బీ.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందరంగా ఆయనకు మా ఘన నివాళి

మీ.. .పి.వి.యల్.నరసింహరాజు
ఉండి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

*ఈరోజు సాయంత్రం పెద్దపుల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహ...
11/04/2026

*ఈరోజు సాయంత్రం పెద్దపుల్లేరు గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పి.వి.ఎల్ నరసింహారాజు గారు*🙏🙏🙏🙏🙏

*ఈ కార్యక్రమంలో పెద్దపుల్లేరు గ్రామ పెద్దలు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*

11/04/2026

ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ PVL నరసింహారాజు గారు ఆకివీడులో జరిగిన విషయంపై అందరూ కూడా సమన్యాయం పాటించాలని మతాలు కులాలు మయాన ఎటువంటి ప్రాంతంలో ఉండకూడదు అని ఆయన బహిరంగంగా తెలియజేయడమైనది!. ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి ఎప్పుడూ నేను అండగా ఉంటా అంటూ పూర్తి భరోసా ఉండి నియోజకవర్గం ఆయన తెలియజేయడం జరిగింది!.

ఈరోజు మన ఉండి నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సిపి పార్టీ గ్రామ సర్పంచ్లు మరియు ఉపసర్పంచులకు మన నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నర...
11/04/2026

ఈరోజు మన ఉండి నియోజకవర్గంలో మన వైఎస్ఆర్సిపి పార్టీ గ్రామ సర్పంచ్లు మరియు ఉపసర్పంచులకు మన నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహా రాజు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు గారు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణ రాజు గారు మన గ్రామ సర్పంచ్లకు మరియు ఉప సర్పంచ్లకు పార్టీ ఆఫీసులో వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది ఐదు సంవత్సరాలు సర్పంచులుగా ఉప సర్పంచ్గా గ్రామాల్లో వారు చేసిన సేవలు గుర్తించి వారికి సన్మానం చేయడం జరిగినది.....

11/04/2026
పితృవియోగం చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు గుండా బత్తుల సుబ్బారావుగారిని వారి నివాసం వద్ద పరామర్శించిన ఉండి నియోజకవర్గ ఇన్చా...
09/04/2026

పితృవియోగం చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు గుండా బత్తుల సుబ్బారావుగారిని వారి నివాసం వద్ద పరామర్శించిన ఉండి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పివిఎల్ నరసింహారాజు గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు

ఇటీవల ఉండిలో వైఎస్ఆర్సిపి నాయకుడు శేషాద్రి శ్రీనివాస్ పై జరిగిన హత్యాయత్నం లో శ్రీనివాస్ గాయపడటం జరిగింది ఈరోజు శేషాద్రి...
09/04/2026

ఇటీవల ఉండిలో వైఎస్ఆర్సిపి నాయకుడు శేషాద్రి శ్రీనివాస్ పై జరిగిన హత్యాయత్నం లో శ్రీనివాస్ గాయపడటం జరిగింది ఈరోజు శేషాద్రి శ్రీనివాసుని తన ఇంటి వద్ద ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ పివిఎల్ నరసింహా రాజు గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పరామర్శించడం జరిగింది

ఈరోజు ఉండి పోలీస్ స్టేషన్ వద్ద ఏబీఎన్ రాధాకృష్ణ ఇటీవల కాలంలో మహిళలపై చేసిన అనుచితి వ్యాఖ్యలపై ఉండి సబ్ ఇన్స్పెక్టర్ పోలీ...
09/04/2026

ఈరోజు ఉండి పోలీస్ స్టేషన్ వద్ద ఏబీఎన్ రాధాకృష్ణ ఇటీవల కాలంలో మహిళలపై చేసిన అనుచితి వ్యాఖ్యలపై ఉండి సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు వారికి కంప్లైంట్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరిన ఉండి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పివిఎల్ నరసింహారాజు గారు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

ఈరోజు ఉం డి మండల కోలమూరు గ్రామ సర్పంచిగా శ్రీమతి అండ్ శ్రీ నడింపల్లి సత్యవతి రామకృష్ణంరాజు సర్పంచిగా మరియు ఉప సర్పంచ్ ఐద...
07/04/2026

ఈరోజు ఉం డి మండల కోలమూరు గ్రామ సర్పంచిగా శ్రీమతి అండ్ శ్రీ నడింపల్లి సత్యవతి రామకృష్ణంరాజు సర్పంచిగా మరియు ఉప సర్పంచ్ ఐదు సంవత్సరాలు ప్రజలకు మరియు గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామంలో పంచాయితీ బిల్డింగ్ నిమిత్తం 10 సెంట్లు స్థలాన్ని దానంగా ఇచ్చి పంచాయతీ అభివృద్ధి ఎంతో కృషి చేసిన నడింపల్లి సత్యవతి రామకృష్ణంరాజులను మన నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహా రాజు గారు ఈరోజు వారి పదవీకాలం పూర్తయిన సందర్భంలో వారు సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగినది

మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
02/04/2026

మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

ఉండి నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ మట్లఆదివారం శుభాకాంక్షలు.....🌿🙇🏻‍♀️🙇🏻🙇🏻‍♂️
29/03/2026

ఉండి నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ మట్లఆదివారం శుభాకాంక్షలు.....
🌿🙇🏻‍♀️🙇🏻🙇🏻‍♂️

Address

Sarraju Nagar
Bhimavaram

Telephone

+19866021017

Website

Alerts

Be the first to know and let us send you an email when PVL Army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share