03/03/2026
ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగితే, అది బొమ్మదే కదా అంటూ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడిన మంత్రులను చూసాం
అరిష్టం జరిగింది. చేసిన తప్పుపై పోరాటం చేయకపోయినా పర్వాలేదు; కనీసం ప్రతి హిందువు ఇలాంటి చర్యలను ఖండించాలి.