అమరావతి

అమరావతి రామరాజ్యం కోసం నిరీక్షణ... ప్రస్తుత ర?

09/11/2025
విద్యార్థులే లక్ష్యంగా జగన్ ముఠా డ్రగ్స్ దందాకు తెరతీసింది. అయితే ఏపీ పోలీసులు ఆ ముఠాను ప్రారంభంలోనే పట్టుకుని అటకట్టించ...
03/11/2025

విద్యార్థులే లక్ష్యంగా జగన్ ముఠా డ్రగ్స్ దందాకు తెరతీసింది. అయితే ఏపీ పోలీసులు ఆ ముఠాను ప్రారంభంలోనే పట్టుకుని అటకట్టించారు. జగన్ సన్నిహితుడు... వైసీపీ విద్యార్థి విభాగం నేత అయిన కొండారెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి రాష్ట్రంలో విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేద్దామని ప్లాన్ చేసారు. అంతలోనే పాపం పండి అరెస్టయ్యారు.

02/11/2025

ఐదేళ్లు రూపాయి ఇవ్వకుండా, నిర్వాసితులతో జగన్ పరిహాసం గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే.. 2019- 24 మధ్య వైసీపీ అరాచక ప్రభుత్వం మూడు శాతం కూడా పూర్తి చేయలేకపోయింది. పోలవరం నిర్మాణ ప్రగతిని పాతికేళ్ళు వెనక్కి నెట్టేసింది.

30/10/2025

చంద్రబాబు గారు ఉన్నంత వరకు మాకు భయమే లేదు..



29/10/2025

పోలీస్, రెవిన్యూ, విద్యుత్, మునిసిపల్ సహా అన్ని శాఖల అధికారులు, మంత్రులు ఫీల్డ్ లోనే ఉన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేలా పని చేస్తున్నాం.



జై  "టీడీపీ"  జై "ఎన్టీఆర్"
07/10/2025

జై "టీడీపీ" జై "ఎన్టీఆర్"

#లోకేష్_గారిని_కూడా_విమర్శిద్దాం..
అప్పుడు అధికారం లో జగన్ గారిపై విరుచుకుపడ్డావ్ ఇప్పుడు లోకేష్ గారిని ఏమీ అనట్లేదు"అనే వాళ్ళకోసం లోకేష్ గారిని కూడా విమర్శించాలని
నిర్ణయించుకున్నాను..

ఏవండీ లోకేష్ గారూ.. మీరు మీ తండ్రిగారు,మీ క్యాడర్ కష్టంతో ఈరోజు TDP కేంద్రం లో చక్రం తిప్పే స్థాయిలో ఉంది..గతంలో YSR గారు ఇలాగే ఎరువు పార్టీలో CM గా ఉన్నప్పుడు కేంద్రంలో చక్రం తిప్పడానికి అనువుగా తన కొడుకు జగన్ గారిని MP గా పార్లమెంట్ కి పంపించారు..

మీదేమో సొంతపార్టీ..సొంత మెజారిటీ మీరు అనుకుంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అయ్యి దేశంలో చక్రం తిప్పే అవకాశం ఉన్నా మీరు మాత్రం రాష్ట్రంలోనే ఉండిపోయారు..
పోనీ ఏ హోమ్ శాఖో తీసుకుని మీ నాన్న గారిని అమ్మగారిని, మిమ్మల్ని టార్చర్ చేసిన వెధవల్ని బొక్కలోవేసి భోగిపండగ చేశారా అంటే అదికూడా లేదు..

విద్యాశాఖ,మానవ వనరులు, స్కిల్ డెవోలప్మెంట్ అంటూ పిల్లల చదువుకోసం, నిరుద్యోగులకు ప్రభుత్వ,IT, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తానంటూ మీ సమయం అంతా వాళ్ళ కోసం వీళ్ళ కోసం వేస్ట్ చేసుకుంటున్నారు.. మిమ్మల్ని విమర్శించకుండా ఎలా ఉంటాం.. విమర్శించాల్సిందే..

పోనీ మీరు ఇచ్చిన ఉద్యోగాలు జగన్ గారిలా సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే వాలంటీర్, సచివాలయం అంటూ మన పార్టీకోసం పనిచేయడానికా అంటే అదీ కాదు..
చదువుకున్న అన్ని పార్టీల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసారు..వాళ్లేమో అన్ని పార్టీల పిల్లలకి చదువుచెప్పి బాగుచేస్తారు..ఇప్పుడు వాళ్ళు మనపార్టీ కి ఓటు వేసి విశ్వాసం చూపిస్తారా? లేక విశ్వాస ఘాతకులుగా మారతారో తెలియదు..ఇలా మీరు మీ స్వార్థం..మన పార్టీ స్వార్థం చూడకుండా ప్రజలందరిని కన్న బిడ్డల్లా చూసుకుంటూ వెళ్తుంటే మిమ్మల్ని విమర్శిస్తాం సార్..

ఏమండి లోకేష్ గారూ..గతంలో మంగళగిరిలో జరిగిన హలో లోకేష్ కార్యక్రమం లోనే మీకు చెప్పాను గుర్తుందా?
మీరు చక్కగా సినిమా హీరో అవ్వొచ్చు కదా.. ఎందుకంటే జనాల హృదయాల్లోకి ఈజీ గా వెళ్లే మార్గం అది.. మీరు అది వదిలి ప్రజల కష్టాలు తెలుసుకోడానికి ఇన్నివేల కిలోమీటర్లు అతి కష్టతరమైన, ప్రమాదకరమైన యువగళం పాదయాత్ర ఎంచుకున్నారు ఏంటండీ బాబూ ఇది కరెక్ట్ కాదండి అని విమర్శించాల్సిందే..

మాజీ CM కరుణనిధి గారి మనువడు..ప్రస్తుత CM స్టాలిన్ గారి కుమారుడు ఉదయనిధి గారు ప్రజలకు దగ్గరవ్వడానికి సినిమా ఫీల్డ్ ని ఎంచుకున్నారు..
ప్రస్తుతం ఉన్న చాలా మంది హీరోలకన్నా లోకేష్ గారు ఎందులోనూ తక్కువ కాదు..
అయినా కూడా మీరు ఈ కష్టతరమైన మార్గం ఎందుకు ఎంచుకున్నారు అని మిమ్మల్ని తిట్టాల్సిందే..

అదే మీటింగ్ లో మీతో మరొక మాటకూడా చెప్పాను మీకు మళ్ళీ గుర్తుచేస్తాను..
YSR గారు 6సం లు CM గా ఉంటేనే వాళ్ళ కొడుకు జగన్ గారు తండ్రిని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడు..మీరేమో మీ తాత గారు CM.. తండ్రిగారు ఏకంగా 20సం లు CM గా చేస్తున్నారు.. మీరుకూడా ఒక పదిలక్షల కోట్లు సంపాదించుకోకుండా ఎందుకండీ ఈ అవమానాలు, హేళనలు, అడ్డమైన వెధవలతోనూ మాటలు పడటం మీకు అవసరమా..మరీ బొత్తిగా సంపాదించుకోవడం రాదు సార్ మీకు..జగన్ గారిని చూసైనా నేర్చుకోండి అని మిమ్మల్ని గద్ధించాలండి..

తండ్రులను బెదిరించో.. బ్లాక్మెయిల్ చేసో MLA లు అవుతున్న కొడుకుల్ని చూసాము.. తండ్రి మృతదేహం వద్ద పదవికోసం సంతకాలు పెట్టించుకునే నాయకుల్ని చూసాము..ఆఫ్ట్రాల్ MP పదవికోసం సొంత బాబాయ్ నే నరికి చంపే నాయకుల్ని చూసాము..కానీ మీరు ఒక్కమాట అడిగితే CM చేసే తండ్రి మీకు ఉన్నా.. అది అడక్కుండా ఆయన భోజనం చేసిన ఆకును మీరు తీస్తారు..ఆయన షూ లేస్ ఉడిపోతే కాళ్ళదగ్గర కూర్చుని మీరు కడతారు ఇలా అయితే ఎలా లోకేష్ గారు.. కన్నింగ్ గా..క్రూరంగా..స్వార్థంగా బ్రతకడం నేర్చుకోండి లోకేష్ గారు..

ఏరా పేటియం సోదరులారా లోకేష్ గారు చేసిన తప్పుల్ని విమర్శించాను ఇప్పుడు హ్యాపీ నా 😄

జై భీమ్.. జై భారత్.. జై చంద్రబాబు.. జైజై మహాసేన.

ఇట్లు,
రాజేష్ మహర్,
C/o అంబేద్కర్ (మహర్),
Telugu Desam Party (TDP) రాష్ట్ర అధికార ప్రతినిధి.

12/08/2025

*పులివెందుల ZPTC* బై ఎలక్షన్ కోసం *వైసీపీ 100 కోట్లు* ఖర్చుపెట్టటం పులివెందుల ప్రజలని ఆశ్చర్యానికి గురి చేస్తుంది

10/08/2025

వైసీపీ సతీష్ రెడ్డి ని చంపాల్సిన అవసరం జగన్ రెడ్డి కి తప్ప ఇంక ఎవరికీ ఉండదు. జగన్ సతీష్ రెడ్డి ని చంపేసి శవరాజకీయం చేయబోతున్నాడు అని తెలుసుకుంటే బాగుంటది

Address

Bhilai
491001

Alerts

Be the first to know and let us send you an email when అమరావతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to అమరావతి:

Share