Tagarapuvalasa TDP Youth

Tagarapuvalasa TDP Youth సమాజమే దేవాలయం ప్రజలే దేవులు

26/10/2025
AP Assembly & mangalagiri Party Office with our MLA saab…….  srinivasrao sir ……
17/03/2025

AP Assembly & mangalagiri Party Office with our MLA saab……. srinivasrao sir ……

Happy new year
01/01/2025

Happy new year

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన దుర్ఘటనలో తెలుగునేల ఇద్దరు ముద్దుబిడ్డలను పోగొట్టుకోవడం దురదృష్టకరం. విజయనగరంకు చెందిన రౌతు జగదీశ్...
05/04/2021

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన దుర్ఘటనలో తెలుగునేల ఇద్దరు ముద్దుబిడ్డలను పోగొట్టుకోవడం దురదృష్టకరం. విజయనగరంకు చెందిన రౌతు జగదీశ్‌ కు వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉందని, గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణకు కూడా పెద్దలు పెళ్లి చేయాలని చూస్తున్నారని విన్నాను.

ఇంతలోనే ఇలా ఆ కుటుంబాలు తమ కొడుకులను పోగొట్టుకోవాల్సి రావడం బాధాకరం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ వీరజవానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను

16/02/2021

Address

Bheemunipatnam
531162

Website

Alerts

Be the first to know and let us send you an email when Tagarapuvalasa TDP Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share