ZPHS BHOSI

ZPHS BHOSI ALUMNI ASSOCIATION

24/09/2020

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భోసి యందు 2012-13, 2013-14, 2014-15, 2015-16 మరియు 2016-17 విద్యాసంవత్సరములలో పదవ తరగతి చదివి ఉత్తీర్ణులైన SC ST మరియు BC వర్గములకు చెందిన బాలికలకు తెలియజేయునది ఏమననగా, మీకు కేంద్ర ప్రభుత్వము నుండి రావలసిన NSIGSE డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ కావడానికి కేంద్ర ప్రభుత్వము వారికి మీ బ్యాంక్ అకౌంట్ నంబరు మరియు మీ ఆధార్ కార్డు నెంబరు అవసరము కలదు. కావున పైన తెలిపిన విద్యా సంవత్సరములలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భోసి యందు పదవ తరగతి చదివి ఉత్తీర్ణులైన బాలికలు మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ మరియు SSC సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు 2 ప్రకారం జడ్.పి.హెచ్.యస్. భోసి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు శనివారము తేది 26-09-2020 సాయంత్రంలోగా అందజేయగలరు.

Address

BHOSI
Bhainsa
504103

Telephone

+919573704961

Website

Alerts

Be the first to know and let us send you an email when ZPHS BHOSI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ZPHS BHOSI:

Share

Category