Bjp పినపాక అసెంబ్లీ యువ సైన్యం

Bjp పినపాక అసెంబ్లీ యువ సైన్యం Here we are with you to serve you, service to our motherland, service to our nation.

08/11/2025

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారం లో భాగంగా కార్యకర్తల్లో జోష్ నింపిన బండి సంజయ్ అన్న గారు 🚩

ప్రజలు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఆలోచించాలి
25/10/2025

ప్రజలు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్లు ఆలోచించాలి

భారత నావికా దళ వీర సైనికులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దీపావళి వేడుకలు...! ప్రతి సంవత్సరం దీపావళి సంబరాలను వీర జవాన...
20/10/2025

భారత నావికా దళ వీర సైనికులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దీపావళి వేడుకలు...!

ప్రతి సంవత్సరం దీపావళి సంబరాలను వీర జవాన్లతో జరుపుకునే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అదే ఆనవాయితీ కొనసాగిస్తూ గోవా తీరంలో భారత నౌకాదళ సిబ్బందితో ఐఎన్ఎస్ విక్రాంత్ పై దీపావళి వేడుకలు చేసుకున్నారు.

భారత రక్షణ దళాల సామర్థ్యానికి సజీవ ప్రతీక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ పై ప్రధానమంత్రి గారు జవాన్లతో కలిసి నిర్వహించుకున్న ఈ వేడుకలు శత్రుదేశాలకు స్పష్టమైన సందేశం తో పాటు భారత వీర సైనికులను కుటుంబంల భావించే శ్రీ నరేంద్ర మోదీ గారి బలమైన దేశభక్తికి ఇది నిదర్శనంగా నిలిచింది.

PM Shri Narendra Modi ji celebrates Diwali with the brave warriors of Bharat aboard INS Vikrant, off the coast of Goa and Karwar.

PM Modi Ji said, “Today is an amazing day. This scene is memorable. On one side, I have the ocean… and on the other, the strength of the brave soldiers of Mother India.”

A true Pradhan Sevak, spreading light, pride, and patriotism among our protectors.


20/10/2025


ఈ రోజు బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగాబీసీలకు జనాభా దామాషా ప్రకారం 42% రిజర్వేషన్లు అమలుచేయాలని నేడు పార్టీలకు అతీతంగా ఐఖ్యత...
18/10/2025

ఈ రోజు బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా
బీసీలకు జనాభా దామాషా ప్రకారం 42% రిజర్వేషన్లు అమలుచేయాలని నేడు పార్టీలకు అతీతంగా ఐఖ్యతగా అఖిల పక్షం ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ నిర్వహిస్తూ బీసీల గళం తెలియజేస్తున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు, బీసీ సంఘాలు

Address

Bhadrachalam

Alerts

Be the first to know and let us send you an email when Bjp పినపాక అసెంబ్లీ యువ సైన్యం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bjp పినపాక అసెంబ్లీ యువ సైన్యం:

Share