30/11/2025
*ప్రజలే చరిత్ర నిర్మాతలు*
*ఎగిరిన CPM జెండా...*
*చర్ల మండలంలో 10 వార్డులు ఏకగ్రీవం.
🚩 *కుర్నపల్లి గ్రామ పంచాయతీ..*
🚩 *10 వార్డుల్లో ఏకగ్రీవంగా 7 వార్డులు సిపిఎం కైవసం.*
*ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులు (సిపిఎం):*
👉🏿 *2వ వార్డు -- కొమరం బాపనమ్మ.*
👉🏿 *3వ వార్డు -- సోడి మంగమ్మ.*
👉🏿 *5వ వార్డు -- ఇరప రాజబాబు*
👉🏿 *6వ వార్డు -- శ్యామల హనుమంతరావు*
👉🏿 *7వ వార్డు -- ఇరప సమ్మక్క*
👉🏿 *9వ వార్డు -- సోడి నాగేశ్వరరావు*
👉🏿 *10వ వార్డు -- శ్యామల మాధవి*
----------------------
🚩 *బోదనెల్లి గ్రామ పంచాయతీలో:*
👉🏿 *2వ వార్డు -- వేల్పు జయలక్ష్మీ ఏకగ్రీవం*
--------------------
🚩 *సుబ్బంపేట గ్రామ పంచాయతీ*
👉🏿 *6వ వార్డు --కాక వసంత కుమారి*
-----------------------
🚩 *చర్ల మేజర్ గ్రామ పంచాయతీ*
👉🏿 *13వ వార్డు పొడుపుగంటి సమ్మక్క గెలుపు*