Z.P.High School 'Boys', Bestavarapeta

Z.P.High School 'Boys', Bestavarapeta Zilla Parishadh High School (Boy's) BestavariPeta .

🚨 Admissions Open. 💫Z.P.H.S [Boys] + Junior Inter (Co-education) English Medium 🏫Z.P.High School 'Boys', Bestavarapeta 🥇...
20/05/2024

🚨 Admissions Open. 💫
Z.P.H.S [Boys] + Junior Inter (Co-education) English Medium 🏫

Z.P.High School 'Boys', Bestavarapeta 🥇
💠Admissions Open Now
For Academic Year 2024-2025.

Hearty congratulations, sir, on your well-deserved retirement following many years of wonderful service. Thank you, sir....
10/04/2024

Hearty congratulations, sir, on your well-deserved retirement following many years of wonderful service. Thank you, sir. 🙏🏼 💐💐 🙇🏻‍♂️
RC Reddy Manthu

Shri. Somasekharreddy Kukutla  (1970-2023) మీ అనుభవ పాఠాలతో మమ్మల్ని సత్ప్రవర్తన దిశగా నడిపించి, శారీరక దృఢత్వానికి.. మా...
02/11/2023

Shri. Somasekharreddy Kukutla (1970-2023)
మీ అనుభవ పాఠాలతో మమ్మల్ని సత్ప్రవర్తన దిశగా నడిపించి,
శారీరక దృఢత్వానికి.. మానసిక ఉల్లాసాన్ని జోడించి మా గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన
మా గురువర్యులకు ఇవే మా అశ్రు నివాళులు. ✍️
💐💐💐🙏🙏

Z.P.High School 'Boys', Bestavarapeta

Zphsboys Markapur

బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయులు శ్రీ కే. తిరుపతి రెడ్డి గారు మరియు ఉపాధ్యాయులు శ్రీ నరెడ్ల మధుసూదన్ రెడ్డి గారు, శ్రీ ...
11/07/2023

బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయులు శ్రీ కే. తిరుపతి రెడ్డి గారు మరియు ఉపాధ్యాయులు శ్రీ నరెడ్ల మధుసూదన్ రెడ్డి గారు, శ్రీ పానుగంటి మనోజ్ కుమార్ గారు,
శ్రీ బత్తిని వెంకటరమణ గారి, శ్రీ గుర్రం రమేష్ గార్ల ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం. 💐
Z.P.High School 'Boys', Bestavarapeta 💗

11/10/2022
No matter what's going on in your life right now... School memories    makes you happy! 🙂🥹🤩
24/07/2022

No matter what's going on in your life right now... School memories makes you happy! 🙂🥹🤩

SSC 2021-22 BATCH.
24/04/2022

SSC 2021-22 BATCH.

Today's Eenadu News Clip. |ప్రకాశం జిల్లా:  #బేస్తవారిపేట బాలురు, బాలికల పాఠశాలలో చదివే విద్యార్థుల ప్రతిభ. 🤩✨🌟
24/01/2022

Today's Eenadu News Clip. |
ప్రకాశం జిల్లా: #బేస్తవారిపేట బాలురు, బాలికల పాఠశాలలో చదివే విద్యార్థుల ప్రతిభ. 🤩✨🌟

19/01/2022

Educational Epiphany ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మెరిట్ టెస్ట్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించుటకై
ప్రకాశం,చిత్తూరు మరియు తూర్పుగోదావరి జిల్లాలలో గౌరవ జిల్లా విద్యాశాఖాధికారుల అనుమతితో 7 మరియు 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కొరకు రాష్ట్ర స్థాయి మెరిట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు EEMT 2022 ప్రకాశం జిల్లా సమన్వయకర్త దూదేకుల నబి తెలియజేసారు.
ఆన్లైన్ ద్వారా ఈ నెల 27 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.
పరీక్ష ఆన్లైన్ విధానం లో 2 దశలలో జరుగుతుంది.
మొదటి దశ లో ప్రిలిమనరి పరీక్ష ఫిబ్రవరి 6 వ తేదీ ఆన్లైన్ లో రాయవలసి ఉంటుంది.
ప్రిలిమినరీ కి హాజరైన విద్యార్థులందరిలో 40 శాతం పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు mains పరీక్ష ఫిబ్రవరి 13 వ తేదీ నాడు ఆన్లైన్ లొనే పరీక్ష రాయవల్సి ఉంటుంది.
mains పరీక్ష నందు విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో 10 వ తరగతిలో 30000,25000,20000 & 7 వ తరగతిలో 9000,8000,7000 రూపాయలు నగదు బహుమతి అందజేయబడుతుంది.అలాగే ప్రకాశం జిల్లా స్థాయిలో 10 వ తరగతిలో 12000,10000,8000 & 7 వ తరగతిలో 7000,5000,3000 రూపాయలు నగదు బహుమతి అందజేయబడుతుంది.మండల స్థాయీ విజేతలకు విద్య విషయక మెటీరియల్ అందజేయబడుతుంది.ప్రిలిమినరీ పరీక్ష 30 ప్రశ్నలతో 50 మార్కులకు ,
Mains పరీక్ష 60 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించబడును.పరీక్ష నందు 80% ప్రశ్నలు అకడమిక్ సిలబస్ నుండి మరియు 20 % ప్రశ్నలు gk & iq అంశాల నుండి అడగడం జరుగుతుంది..
పరీక్ష కు హాజరు కాదలిచిన విద్యార్థులందరు http://www.educationalepiphany.org/eemt2022 అనే లింక్ ద్వారా జనవరి 27వ తేది లోగా రిజిస్టర్ కావలయును.మరింత సమాచారం కోసం 9573139996,7989796602
9391588902 అనే నంబర్ లలో సంప్రదించాలని కోరారు.

Students' registration form for EEMT 2022 Exam. All the required fields must be answered and submitted on or before 27th Jan 2022. Please make sure you have entered accurate information. Any discrepancies in the data will be validated by EE team and their decision is final.

Mass drill @ Our School. 🏫
27/11/2021

Mass drill @ Our School. 🏫

ఈ చెట్ల వెనుక మన 'జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బి.పేట' ఉంది.💚
27/11/2021

ఈ చెట్ల వెనుక మన 'జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బి.పేట' ఉంది.💚

Address

Bestavarapeta

Website

Alerts

Be the first to know and let us send you an email when Z.P.High School 'Boys', Bestavarapeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share