AP VOICE

AP VOICE its a medium between people to communicate for better life and development of Andhra pradesh

18/12/2025

కోటి సంతకాల ప్రతులతో జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న వాహనాలను జెండా ఊపి లోక్‌ భవన్‌కు పంపిన శ్రీ వైయస్‌ జగన్... 🙏🙏









YS Jagan Mohan Reddy

18/12/2025

కోటి సంతకాల ప్రతులతో జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న వాహనాలను జెండా ఊపి లోక్‌ భవన్‌కు పంపిన శ్రీ వైయస్‌ జగన్... 🙏🙏









18/12/2025

కోటి సంతకాల ప్రతులతో జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న వాహనాలను జెండా ఊపి లోక్‌ భవన్‌కు పంపిన శ్రీ వైయస్‌ జగన్... 🙏🙏









13/11/2025
13/11/2025

Prajaudhyamam at bapatla



పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కుమారుడు గిరీష్ పేరుతో దొంగ జీపీతో రూ.70 కోట్ల భూమి కొట్టేశారు !మోసపూరితంగా పాసు పుస...
12/10/2025

పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కుమారుడు గిరీష్ పేరుతో
దొంగ జీపీతో రూ.70 కోట్ల భూమి కొట్టేశారు !

మోసపూరితంగా పాసు పుస్తకాలు, 1బీ సృష్టించారు

దొడ్డిదారిన ఎల్పీ , నాలా అనుమతులు కూడా..

తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, వీఎంఆర్డీఏకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని భూమి వారసుల ఆరోపణ

తగరపువలస:
విశాఖ జిల్లా భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ:

సుమారు రూ.70 కోట్ల విలువైన ఆరు ఎకరాల 69 సెంట్ల భూమిని తమకు తెలియకుండా తప్పుడు పత్రాలతో జీపీ రాయించుకు న్నారని ఈ భూమి వారసులు ఆరోపించారు.

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ కుమారుడు ఎస్ వీఎస్ గిరీష్ ఈ జీపీ చేయించుకున్నారని ఈ భూమి వారసులైన దంతులూరి సుజాత, కలిదిండి నరేంద్రవర్మ, బుద్దరాజు వరలక్ష్మి మీడియాకు తెలిపారు.
SVSN Varma
Pawan Kalyan

12/10/2025

చూస్తారుగా మీరే... 🔥🔥🔥

12/10/2025

💥💥💥💯💪

Address

Bapatla

Website

Alerts

Be the first to know and let us send you an email when AP VOICE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share