10/12/2024
ఏపీలో 45378 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు ఉండగా జగన్ హయాంలో నిర్వహణ లేకపోవడంతో 22,299 కిలోమీటర్ల రోడ్లు గుంతలమయమై ప్రమాదకరంగా మారాయి. చంద్రబాబుగారు రూ.861 కోట్లు మంజూరు చేసి సంక్రాంతి పండుగకల్లా ఏపీలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఆదేశించారు. ఇప్పటివరకు 2468 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.