Telugu Desam Party: Bapatla

Telugu Desam Party: Bapatla Official Page of TDP Bapatla

30/05/2026

డీఎస్సీ నియామకాల్లో టెట్‌కు 20 శాతం, డీఎస్సీ పరీక్ష మార్కులకు 80 శాతం వెయిటేజ్ కల్పించే విధానాన్ని అమలు చేశాం. ముఖ్యమంత్రి గారు 13-06-2024న తీసుకున్న నిర్ణయం మేరకు జీఓ నెం. 27 జారీ చేసి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాం. - విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్..



30/05/2026

గత 5 ఏళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా లేక, నానా ఇబ్బందులు పడి, ఒక్క పూట భోజనం చేసి, కష్టపడి చదివి నేడు టీచర్ ఉద్యోగాలు సాధించుకున్న యువతపై... నీ ఫేక్ ఆరోపణలతో రాక్షసుడిలా విరుచుకుపడి పైశాచిక ఆనందం పొందుతున్నావా YS Jagan Mohan Reddy ?



||GunturDistrict||Ap

30/05/2026

పేపర్ బేస్డ్ ఎగ్జామ్‌కి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)కి తేడా కూడా తెలియకుండా డీఎస్సీపై అబద్ధాల ప్రచారం చేస్తున్నావా YS Jagan Mohan Reddy ?

యువత ఉద్యోగాలు సాధిస్తే చూడలేక, పచ్చి అబద్ధాలతో వారి భవిష్యత్తుపై గొడ్డలి వేటు కొనసాగిస్తున్నావా?



||GunturDistrict||Ap

30/05/2026

స్పోర్ట్స్ కోటాలో జరిగిన డీఎస్సీ నియామకాలపై గొడ్డలి పార్టీ ఫేక్ రాజకీయం...

స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల తరపున ఆడిన క్రీడలకు మాత్రమే విద్యాశాఖకు సంబంధం ఉంటుంది. కానీ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు ప్రత్యేక స్పోర్ట్స్ ఫెడరేషన్లు (కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, బ్యాడ్మింటన్, సాఫ్ట్‌బాల్ వంటివి) ఉంటాయి.

ఈ ఫెడరేషన్లే జిల్లా స్థాయి ఆటగాళ్లను ఎంపిక చేసి రాష్ట్రానికి, రాష్ట్ర ఫెడరేషన్లు జాతీయ స్థాయికి పంపుతాయి. క్రీడా సర్టిఫికెట్లు కూడా ఆయా ఫెడరేషన్ల పరిధిలోనే జారీ అవుతాయి. ఇందులో శాప్ (SAAP) పాత్ర గానీ, క్రీడా మంత్రిత్వ శాఖ పాత్ర గానీ ఉండదు.

ప్రతి సర్టిఫికెట్‌ను సమగ్రంగా పరిశీలించి, ఒక్క చిన్న అనుమానానికీ తావు లేకుండా అర్హులైన క్రీడాకారులకే ఉద్యోగాలు కల్పించాం.

ఫలానా వ్యక్తికి స్పోర్ట్స్ కోటాలో తప్పుడు నియామకం జరిగిందని పేరు పెట్టి చెప్పే దమ్ము నీకుందా ?


||GunturDistrict||Ap

30/05/2026

యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర గొడ్డలి పార్టీది. డ్రైవర్ల చేత హాయ్ ల్యాండ్ అనే ఒక ప్రైవేటు రిసార్ట్ లో పేపర్లు దిద్ది సొమ్ము చేసుకున్న చరిత్ర నీది YS Jagan Mohan Reddy

అలాంటి నువ్వు, 18 డీఎస్సీలను పారదర్శకంగా నిర్వహించిన చంద్రబాబు గారి మీద ఫేక్ కథలు అల్లుతూ, మళ్లీ గొడ్డలి రాజకీయాలు చేస్తావా జగన్?


||GunturDistrict||Ao

హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు  గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొ...
30/05/2026

హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్లాన్ చేసాడు. కుట్రలో భాగంగా రూ.1.25 కోట్లను మిగతా నిందితులకు ఇచ్చాడు. ఈలోపు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.



||GunturDistrict||Ap

30/05/2026

ఆంధ్రప్రదేశ్‌లో కొట్టేసిన భూములు మీ గొడ్డలి పార్టీకి సరిపోలేదా YS Jagan Mohan Reddy ?
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భూములపై కూడా గొడ్డలి పార్టీ కన్ను పడింది. రూ.1,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు గొడ్డలి పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు రంగంలోకి దిగాడు. తమ అధినేత జగన్ రెడ్డి నేర్పిన విద్యతో ఫేక్ జీవోలు సృష్టించి దొరికిపోయాడు.
పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఇంతకీ... ఏ ప్యాలెస్‌లో దాచిపెట్టావ్ జగన్?



||GunturDistrict||Ap

సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో  ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు త...
30/05/2026

సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు తరాలుగా కనిపిస్తోంది. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుకోవాలంటే 'టీడీపీతోనే ఉండాలి. టీడీపీ పాలనే ఉండాలి' అనే భావన మహిళల్లో కలగడానికి ఇదే కారణం.




#నాతెలుగుదేశంనాబాధ్యత

||GunturDistrict ||Ap

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చ...
30/05/2026

• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ

• తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత

• కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/kZ9jW



||GunturDistrict||Ap

Address

Bapatla
522101

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Bapatla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Bapatla:

Share