Mana bapatla

Mana bapatla Bapatala news updates

10/08/2025

On the occasion of anniversary get 20% discount on every item 🎊
FOLLOW instagram page and get daily updates, discounts & offer's
Online Delivery service Also Available Here
For More info Contact:+919119111881

బాపట్ల జిల్లా.        తేదీ 12/8/22బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల మేరకు బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్...
12/08/2022

బాపట్ల జిల్లా. తేదీ 12/8/22

బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల మేరకు బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ నేతృత్వంలో,డిఇ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ కార్నర్ వద్ద ఐ లవ్ యు బాపట్ల అనే ప్రదర్శన చిత్రం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Bapatla District
06/04/2022

Bapatla District

బాపట్లలో 505 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న మెడికల్ కాలేజీని వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యు...
31/05/2021

బాపట్లలో 505 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న మెడికల్ కాలేజీని వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత గారు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు, జిల్లా అధికారులు మరియు పలువురు నాయకులు !!!
Bapatla
31-5-2021

29/4/21బాపట్ల లో ఏజి కాలేజ్ రోడ్డు విస్తరణ కు కావాల్సిన స్థలం కోసం పోస్ట్ ఆఫీస్ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ఉపసభాపతి కోన...
29/04/2021

29/4/21
బాపట్ల లో ఏజి కాలేజ్ రోడ్డు విస్తరణ కు కావాల్సిన స్థలం కోసం పోస్ట్ ఆఫీస్ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ఉపసభాపతి కోన రఘుపతి*

28/4/21*బాపట్లలోని సిటీ స్కాన్ సెంటర్ లను ఆకస్మిక తనిఖీ చేస్తున్న డి.ఎస్.పి శ్రీనివాసరావు మరియు సిబ్బంది*
28/04/2021

28/4/21
*బాపట్లలోని సిటీ స్కాన్ సెంటర్ లను ఆకస్మిక తనిఖీ చేస్తున్న డి.ఎస్.పి శ్రీనివాసరావు మరియు సిబ్బంది*

28/4/21పట్టణంలోని ని మెడికల్ షాప్ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న డిఎస్పీ ఎ. శ్రీనివాస రావు తాసిల్దార్ శ్రీనివాస రావు...
28/04/2021

28/4/21
పట్టణంలోని ని మెడికల్ షాప్ లను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న డిఎస్పీ ఎ. శ్రీనివాస రావు తాసిల్దార్ శ్రీనివాస రావు, వైద్యులు భాస్కర్ రావు, ఆర్ ఐ సురేష్, పట్టణ ఎస్ఐ రఫీ

19/04/2021
10/4/21సినీ ఫక్కీలో నగలు చోరీ..     కర్లపాలెం.....    మండలంలోని ఎట్రావారి పాలెం కు చెందిన ముదునూరి నాంచారమ్మ కర్లపాలెం మ...
11/04/2021

10/4/21
సినీ ఫక్కీలో నగలు చోరీ..
కర్లపాలెం..... మండలంలోని ఎట్రావారి పాలెం కు చెందిన ముదునూరి నాంచారమ్మ కర్లపాలెం మీ సేవా లో పని ముగించుకొని ఎట్రావారి పాలెం వెల్లుచుండగా మార్గ మధ్యలో బైక్ పై ఇరువురు వ్యక్తులు ముందుకు వెళ్లి మరల తిరిగి వస్తూ మెడలోని 4 సేవర్ల బంగారు తాడు లాక్కొని వెళ్లారు.. ఇది చూచిన గ్రామంలోని మహిళలు వెంబడించిన దొరకకుండా వెళ్లారు.. నాంచారమ్మ స్థానిక కర్లపాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లు సమాచారం.

11/4/21ఏపీలో కొత్తగా 3495 మందికి కరోనా నిర్ధారణ,  చిత్తూరులో 719, గుంటూరులో 501, విశాఖలో 405, కృష్ణాలో 306, ప్రకాశంలో 21...
11/04/2021

11/4/21
ఏపీలో కొత్తగా 3495 మందికి కరోనా నిర్ధారణ, చిత్తూరులో 719, గుంటూరులో 501, విశాఖలో 405, కృష్ణాలో 306, ప్రకాశంలో 215 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

11/4/21జూలై ఒకటో తారీఖున బాపట్లలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన ప్రకటించిన  *ఉప సభాపతి కోన రఘుపతి*
11/04/2021

11/4/21
జూలై ఒకటో తారీఖున బాపట్లలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన ప్రకటించిన *ఉప సభాపతి కోన రఘుపతి*

Address

Bapatla
522101

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana bapatla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mana bapatla:

Share