Badya Naik Rathod

Badya Naik Rathod All India Banjara shaktipeeth National General secretary,Poharadevi. AIBSS DIST PRESIDENT,Kamareddy.

Chairman - Sri Jagdamba Devi n Sevalal Maharaj Mandir, Bhayagad Venkatapur.

• HAPPY VINAYAKA CHAVITHI♥️ •
07/09/2024

• HAPPY VINAYAKA CHAVITHI♥️ •

• శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు •     #
26/08/2024

• శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు •

#

రక్షా బంధన్ శుభాకాంక్షలు❤️~ బద్యా నాయక్ రాథోడ్
19/08/2024

రక్షా బంధన్ శుభాకాంక్షలు❤️

~ బద్యా నాయక్ రాథోడ్

78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు~ యన్. బద్యా నాయక్ రాథోడ్
15/08/2024

78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

~ యన్. బద్యా నాయక్ రాథోడ్

• ఈరోజు హైదరాబాద్ లో శ్రీశ్రీశ్రీ దర్మగురు మహతపస్వీ, రాజయోగి,డాక్టర్ రామ్ రావు మహారాజ్ గారి 89వ జయంతి  వేడుకలు, శ్రీ రామ...
31/07/2024

• ఈరోజు హైదరాబాద్ లో శ్రీశ్రీశ్రీ దర్మగురు మహతపస్వీ, రాజయోగి,డాక్టర్ రామ్ రావు మహారాజ్ గారి 89వ జయంతి వేడుకలు, శ్రీ రాములునాయక్ మాజీ ఎమ్మెల్సీ గారు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పౌర దేవి పీఠధీశ్వర్ శ్రీ బాబుసింగ్ మహారాజ్,AIBSS కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బధ్య నాయక్ గారు విచ్చేశారు. అనంతరం భోగ్ బండార్ పూజ లో పాల్గొన్నారు •

అఫ్జల్ ఖాన్ ను చంపడానికి శివాజీ మహారాజ్ ఉపయోగించిన ‘ వాఘ్ నఖ్ ‘ ( టైగర్ క్లా ) భారత్ కు చేరుకుంది.
23/07/2024

అఫ్జల్ ఖాన్ ను చంపడానికి శివాజీ మహారాజ్ ఉపయోగించిన ‘ వాఘ్ నఖ్ ‘ ( టైగర్ క్లా ) భారత్ కు చేరుకుంది.

• Few print media articles on Celebrations of Guru Purnima at Poharadevi • Source : Maharashtra print media
22/07/2024

• Few print media articles on Celebrations of Guru Purnima at Poharadevi •
Source : Maharashtra print media

22/07/2024

21-07-2024 - గురుపూర్ణిమ

బాపు హారతి - పౌరదేవి.

ఈరోజు గురుపౌర్ణమి మరియు శ్రీ మహాతపస్వీ, జగద్గురువు, రాజయోగి, పద్మశ్రీ డాక్టర్  రామ్ రావు మహారాజ్ గారి 89 వ జయంతి వేడుకలు...
21/07/2024

ఈరోజు గురుపౌర్ణమి మరియు శ్రీ మహాతపస్వీ, జగద్గురువు, రాజయోగి, పద్మశ్రీ డాక్టర్ రామ్ రావు మహారాజ్ గారి 89 వ జయంతి వేడుకలు లో భాగంగా నేడు బంజారాల కాశీ క్షేత్రం అయినటువంటి పౌరదేవీ లో బాపు రామ్ రావు మహారాజ్ గారి సమాధి ( బాపు ఘాట్ ) దర్శనం చేసుకున్న ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ (AIBSS) జాతీయ ప్రధాన కార్యదర్శి, పౌరాదేవి ;
AIBSS కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కామారెడ్డి ;
శ్రీ జగదాంబ దేవి శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీ చైర్మన్ భయగడ్.
నేనావత్ బద్యా నాయక్ రాథోడ్....

May the divine blessings of Guru Purnima fill your life with happiness and prosperity.
21/07/2024

May the divine blessings of Guru Purnima fill your life with happiness and prosperity.

• ఈరోజు శ్రీ శ్రీ శ్రీ మహా తపస్వీ జగద్గురు, రాజయోగి, పద్మశ్రీ  Dr. రామ్ రావ్ మహారాజ్ గారి 89వ జయంతి ( గురు పౌర్ణమి) సందర...
20/07/2024

• ఈరోజు శ్రీ శ్రీ శ్రీ మహా తపస్వీ జగద్గురు, రాజయోగి, పద్మశ్రీ Dr. రామ్ రావ్ మహారాజ్ గారి 89వ జయంతి ( గురు పౌర్ణమి) సందర్భంగా రేపు మహా రాష్ట్రలోని బంజారుల కాశీ పౌరాదేవిలో రేపు జరగబోయే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.కావున బాన్స్ వాడలోని రామ్ రావ్ మహారాజ్ గారి విగ్రహం వద్ద AIBSS జిల్లా అధ్యక్షులు బద్య నాయక్ ప్రత్యేక పూజలు చేసి పౌర దేవికి బయలు దేరారు. ఈ కార్యక్రమంలో AIBSS మండల ఉపాధ్యక్షులు పీర్య,AIBSS మండల కోశాధికారి రూప్ సింగ్,మహేష్, ఖద్లాపూర్ బాబు, బొప్పస్ పల్లి శంకర్,భూమేష్, తార్య,శ్రీను,దుర్గ, సురేష్ ,జ్ఞానేశ్వర్, భాస్కర్,రవి తది తరులు పాల్గొన్నారు •

17/07/2024

శ్రీశ్రీశ్రీ మహతపస్వీ ,రాజయోగి, బాల బ్రహ్మచారి,డాక్టర్ రామ్ రావు మహారాజ్ గారి 89 వ జయంతి ఉత్సవాలు తేది 21/07/2024 ఆదివారం గురు పౌర్ణమి రోజున బంజారాల కాశీ క్షేత్రం అయినటువంటి పౌరదేవి లో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో ప్రతి ఒకరు పాల్గొని,విజయవంతం చేయగలరని మనవి.

మీ....
నేనావత్ బధ్య నాయక్,
ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి పౌరాదేవి,
AIBSS కామారెడ్డి జిల్లా అధ్యక్షులు.

Address

Banswada
503187

Website

Alerts

Be the first to know and let us send you an email when Badya Naik Rathod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share