PSR Sainyam - Banswada.

PSR Sainyam - Banswada. Latest News & Updates...

22/11/2023

19/11/2023
19/11/2023

క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరులో..
మన భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ..
ఆల్ ది బెస్ట్ 🇮🇳



18/11/2023

నేను లోకల్ -వాళ్ళు బ్రోకర్.

నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉంటున్నా. చనిపోయాక నా కట్టే కాలి బూడిద కలిసేది కూడా ఇక్కడి మట్టిలోనే.

కాంగ్రెస్, బిజేపి పార్టీల అభ్యర్థులు పొలిటికల్ టూరిస్టులు, ఎన్నికలు అయిపోగానే వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు.

అలాంటి వాళ్ళు మన బాన్సువాడకు అవసరమా ? , ప్రజలారా ఆలోచించండి..

కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులపై బాన్సువాడ BRS పార్టీ అభ్యర్థి పోచారం.


17/11/2023

మన బాన్సువాడ - మన పోచారం
మనం లోకల్ - మన MLA లోకల్


17/11/2023

❌ఆ చీకటి రోజులు మళ్లీ మనకొద్దు

✅కేసీఆర్ కే ఓటు గుద్దు


17/11/2023

Vote BRS
Be
Relax &
Safe

15/11/2023

Pocharam Srinivas Reddy Pocharam Surender Reddy Pocharam Bhasker Reddy

13/11/2023
04/11/2023

హైదరాబాద్ పై భారీ కుట్రకు తెరలేపిన కర్ణాటక కాంగ్రెస్..

హైదరాబాద్ లో ఉన్న అంతర్జాతీయ కంపెనీలను కర్ణాటక తరలించేందుకు భారీ కుతంత్రం.. ఈ నేపథ్యంలో ఫాక్స్ కాన్ కంపెనీని హైదరాబాద్ నుండి బెంగళూరుకి తరలించాలని కంపెనీ సీఈఓకు లెటర్ రాసిన డికె శివకుమార్

ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న హైదరాబాద్ పై కర్ణాటక కాంగ్రెస్ నేతల గురి... మనం అప్రమత్తంగా లేకపోతే మళ్ళీ 50 ఏండ్లు వెనక్కి వెళ్లడం ఖాయం.


Address

Banswada
503187

Opening Hours

Monday 5am - 11:59pm
Tuesday 5am - 11:59pm
Wednesday 6am - 11pm

Alerts

Be the first to know and let us send you an email when PSR Sainyam - Banswada. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PSR Sainyam - Banswada.:

Share