జనసేన పార్టీ అవుకు మండలం

జనసేన పార్టీ అవుకు మండలం JANASENA PARTY members

22/01/2025

ఎలక్షన్ కమిషన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు
మీ.. అజిత్ రెడ్డి
అవుకు మండల జనసేనా పార్టీ అధ్యక్షులు

అవుకు మండలంలో, ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు  *వన మహోత్సవం*  ప్రోగ్రాం చేపట్టి అవుకు ఎం.పీ.డీవో వెంక...
02/09/2024

అవుకు మండలంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు
*వన మహోత్సవం* ప్రోగ్రాం చేపట్టి అవుకు ఎం.పీ.డీవో వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రవికుమార్ రెడ్డి,పంచాయితీ సక్రటరీ అశ్విన్ గారి చేతుల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి నందు కేక్ కట్ చేసి చెట్లు నాటించడం జరిగింది, అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పర్యావరణాన్ని రక్షించడానికి జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు

Address

Owk
Banganapalle
518122

Alerts

Be the first to know and let us send you an email when జనసేన పార్టీ అవుకు మండలం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share