DiviSena

DiviSena పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో జనసేనకు అన? DiviSena believes in the need of collective effort for social transformation.

DiviSena articulates the ideology of a committed JanaSena activist carrying the soul of DiviSeema for the responsible society. DiviSena imbibed knowledgeable, fearless, self-esteemed, enterprising human resources as it's core. DiviSena formulates the technique of teaching "how to catch a fish rather than feed a fish"

జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు.
14/03/2024

జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు.

30/11/2023

🔷జనసేన టిడిపి వనసమారాధనలో !..... #శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ రావు గారి అద్భుతమైన ప్రసంగం.

 #కృష్ణా_జిల్లా   #అవనిగడ్డ_నియోజవర్గంలో  #కార్తీక_వన_సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర...
27/11/2023

#కృష్ణా_జిల్లా
#అవనిగడ్డ_నియోజవర్గంలో
#కార్తీక_వన_సమారాధన
కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి #శ్రీ_తమ్మిరెడ్డి_శివ_శంకర్_గారు

✊✊ 🔯🔯🔯✊

పుట్టెను తెనుగు ముంగిటపెరిగెను చదువు లందునతట్టెను ప్రభుత్వ ఉద్యోగముమెట్టెను బహు-జన రాజకీయము పిల్లలంటే సామాజిక చైతన్య దీప...
02/11/2023

పుట్టెను తెనుగు ముంగిట
పెరిగెను చదువు లందున
తట్టెను ప్రభుత్వ ఉద్యోగము
మెట్టెను బహు-జన రాజకీయము

పిల్లలంటే సామాజిక చైతన్య దీప్తులంటారు
పెద్దలంటే అజరామర మేధో కాంతులంటారు
ఆకాంక్షలు ఆశీస్సులు ఇచ్చుకుంటుంటారు
గౌరవ మన్ననలను మాత్రం పుచ్చుకుంటారు

అచంచల మనో నిగ్రహమే ఆయన విగ్రహం
ఆపాద మస్తకమూ తాడిత పీడిత పక్షమే
నడక బహుళ ప్రయోజన "రాజకీయ వ్యూహం"
నడత మరో "సామాజిక న్యాయ" సమీకరణ

కాన్షీరామ్ నాయకత్వానికి శిష్యుడు
సైద్ధాంతిక శిష్య గణాన్ని గన్న గురువు
ఆయనతో సంవాదం మేరుపర్వత పవనం
ప్రతివాదం మాత్రం బంగాళాఖాతపు తుఫానే

అంబేద్కర్ ఆశయాల వారసుడు
కాన్షీరామ్ మనః సంకల్ప కిం-కరుడు
తాడిత పీడిత బహుజన పక్షపాతి
మా విజయ లక్ష్మమ్మ సహిత
శ్రీ శ్రీ శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు
- శ్రీ శివ శంకర్ గారి కిం-కరులం

26/10/2023

#దసరా అంటే దన్ + హరా అని అంటే #శ్రీరామచంద్రమూర్తి_సీతాపహరణ గావించిన రావణాసురుని పదితలలు నరకి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవంగా కూడా దీనిని వ్యవహరిస్తూ ఉంటారు. సరిగా వానిని ఆశ్వీయుజమాసం నవమి తిదినాడు సంహరించినాడు. అందువల్ల దీనిని " #దసరా_వైభవం"గా దశమినాడు జరుపుతూ ఉంటారు.
ఇక దేవినవరాత్ర పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి, " #అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే " #ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు ' #దేవీనవరాత్రులు' శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

04/10/2023
01/10/2023

వైసీపీ మహమ్మారికి జనసేన- టీడీపీ కలయికే వ్యాక్సిన్..

💪💪💪

01/10/2023

పార్టీ కంటే ప్రజలు ముఖ్యం అందుకే ఓట్లు చీలకూడదు..

💪💪💪

01/10/2023

100 మందికి పైగా ఉన్న కౌరవులు మీరు..

💪💪💪

జనసేనకు చెలికాడుఆత్మాభిమానం కలవోడుపవనంటే ప్రాణం ఇస్తాడుపవన్ని అంటే ప్రాణం తీస్తాడురాజకీయం లెక్కలు వేస్తాడుకోవర్ట్ పక్కలు...
13/09/2023

జనసేనకు చెలికాడు
ఆత్మాభిమానం కలవోడు
పవనంటే ప్రాణం ఇస్తాడు
పవన్ని అంటే ప్రాణం తీస్తాడు
రాజకీయం లెక్కలు వేస్తాడు
కోవర్ట్ పక్కలు ఎండగడతాడు
కేసులంటే లెక్క లేదు
ప్రత్యర్ధి అంటే భయం లేదు
ఊరుకొకడు పని చెయ్యాలంటాడు
కార్యక్రమం అంటే వాలిపోతాడు
మా మందపాకల మొనగాడు

తన జనసేన మజిలీతో మాకు స్పూర్తి నింపిన మా సోదరుడు... స్నేహశీలి... శ్రీ గాదె రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

💪💪💪

Address

Avanigadda

Alerts

Be the first to know and let us send you an email when DiviSena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DiviSena:

Share