Telugu Desam Party: Avanigadda

Telugu Desam Party: Avanigadda Official Page of TDP Avanigadda

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరగడంతో విశ్రాంతి...
02/05/2026

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.


02/05/2026

భవన నిర్మాణ కార్మికుల కుటుంబంలోని స్త్రీలకు చంద్రన్న ఇచ్చిన ఆర్థిక భరోసా "రూ.20,000 ప్రసూతి సాయం".
#పేదలసేవలో



02/05/2026

మంత్రి లోకేష్ గారి సంస్కరణలలో భాగంగా 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ కి వెళ్తున్నారు. అక్కడ బడులలో వారు అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ టీచర్ల బృందం సింగపూర్ వెళ్తోంది.



02/05/2026

అమరావతిలో చదరపు అడుగుకు రూ.6,980 ఖర్చవుతుంటే.. గొడ్డలి పార్టీ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారు..

కేవలం ఇద్దరు ఉండటానికి రుషికొండ ప్యాలెస్ కోసం అడుగుకు రూ.35,714 తగలేసిన జగన్‌కు, 5 కోట్ల మంది రాజధానిపై మాట్లాడే అర్హత ఎక్కడుంది?



02/05/2026

టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ‌శాల‌ విద్యార్ధుల ప్రభంజనం..

ప్రతిభావంతమైన టీచర్లతో..
అత్యుత్తమ ప్రమాణాలతో..
వంద రోజుల ప్రణాళికతో..

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ‌శాల‌ విద్యార్ధులు సాధించిన రికార్డు...





* కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు * కృష్ణా జిల్లాలోని గుడ్...
02/05/2026

* కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు

* కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు లో ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

* గుంటూరు పార్లమెంట్ నేతల ఆత్మీయ విందు సమావేశంలో హాజరైన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్

* ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ

* పేదలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందిస్తున్నాం. రూ.30తో ప్రారంభమైన పెన్షన్‌ను రూ.4000కు పెంచిన ఘనత చంద్రబాబు గారిదే. మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/0TDSr



కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శి...
01/05/2026

కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పమిడిముక్కలలో ఫించన్ల పంపిణీ కార్యక్రమం ముగించుకుని వేరే కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కన్పించడంతో ముఖ్యమంత్రి అక్కడ ఆగారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ చిన్నారులు పాడిన రైమ్స్ విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారంపై టీచర్లు, ఆయాలను అడిగి తెలుసుకున్నారు.


01/05/2026
గతంలో మాదిరిగా కాకుండా విద్యాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచడం... విద్యార్థులకు చదువుతో పాటు విలువలను నేర్పించడం... ఉపాధ్యా...
01/05/2026

గతంలో మాదిరిగా కాకుండా విద్యాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచడం... విద్యార్థులకు చదువుతో పాటు విలువలను నేర్పించడం... ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను ఒకే యాప్ ద్వారా అనుసంధానించడంతో ప్రభుత్వ బడులలో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు.





01/05/2026

కార్మికుల కోసం లేబర్ అడ్డా..

రాష్ట్రంలో 15 చోట్ల లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నాం. వర్షం వచ్చినా, ఎండలు ఉన్నా ఇబ్బందులు పడకుండా ఈ ఏర్పాటు చేస్తున్నాం. లేబర్ అడ్డా కింద మంచి వసతులతో షెల్టర్ నిర్మిస్తున్నాం. అడ్డా నుంచి కార్మికులను అవసరమైన వారికి పంపించవచ్చు.

#పేదలసేవలో





Address

Avanigadda
521121

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Avanigadda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Avanigadda:

Share