అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన

  • Home
  • India
  • Avanigadda
  • అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన ఈ పేజీ అవనిగడ్డ అసెంబ్లీ పోల్ మేనేజ్మెంట్ & నెట్వర్కింగ్ కోసం

31/10/2025

🌟 Prime Minister Narendra Modi 🇮🇳 led the grand Rashtriya celebrations at Ekta Nagar, , commemorating the 150th birth anniversary of the great Sardar Vallabhbhai Patel.

🚩 A grand parade, on the lines of Republic Day, was organised to mark the occasion.

✨ Let’s celebrate with pride and remember the legacy of . Together, we run for unity and strength! 🏃‍♂️🏃‍♀️

🌼 Pawan KalyanNara Chandrababu NaiduJanaSena Party

31/10/2025

ఉప ముఖ్యమంత్రివర్యులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు తుఫాను విపత్తు బాధితులకు ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తూ, వారి సమస్యలకు త్వరిత పరిష్కార మార్గం కొరకు పర్యవేక్షిస్తున్నారు. 🙏💪

ప్రజల పక్షాన నిలబడి సేవను నిర్వహించడమే మన దాయకత్వం, లాగా ముందుకు సాగుతున్నారు! 🤝🌟

#పవన్‌కళ్యాణ్ #విపత్తుబాధితులు #సమస్యలపరిష్కారం #తెలంగాణ #జనసేవ #పక్కనిలవడం #ఆత్మవిశ్వాసం Pawan KalyanNara Chandrababu NaiduNarendra ModiJanaSena Party

31/10/2025

🌾 ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అవనిగడ్డలో పర్యటించి పంట నష్టం పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారికి సహాయం చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 🙏

#పవన్‌కళ్యాణ్ #అవనిగడ్డ #పంటనష్టం #రైతుజీవితం #ప్రజాసేవ
Pawan KalyanNara Chandrababu NaiduNarendra Modi

16/10/2025

#శ్రీ_భ్రమరాంబ_మల్లికార్జున_స్వామి వార్ల సేవలో గౌరవ #ప్రధాన_మంత్రి_శ్రీ #నరేంద్ర_మోదీ గారు
• ప్రధాని వెంట శ్రీ #చంద్రబాబు గారు, శ్రీ #పవన్_కళ్యాణ్ గారు

 #ప్రధాని_నరేంద్ర_మోదీ   #కర్నూలులోని  #ఓర్వకల్లు_విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు  #ఏపీ_గవర్నర్‌  #జస్టిస్‌_అబ్దుల్‌...
16/10/2025

#ప్రధాని_నరేంద్ర_మోదీ #కర్నూలులోని #ఓర్వకల్లు_విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు #ఏపీ_గవర్నర్‌ #జస్టిస్‌_అబ్దుల్‌_నజీర్‌, #ముఖ్యమంత్రి_చంద్రబాబు, #డిప్యూటీ_సీఎం_పవన్‌_కల్యాణ్‌, #మంత్రి_లోకేశ్‌ తదితరులు స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి #మోదీ #హెలికాప్టర్‌లో #సున్నిపెంట చేరుకోనున్నారు. రోడ్డుమార్గంలో #శ్రీభ్రమరాంబ, #మల్లికార్జున_స్వామి దర్శనానికి వెళ్తారు.

Remembering the  ,    ,  , on his  .His life and legacy continue to inspire generations through his  ,  , and  .A   who ...
15/10/2025

Remembering the , , , on his .
His life and legacy continue to inspire generations through his , , and .
A who strengthened and , and and with purpose and - Pawan Kalyan

07/10/2025
07/10/2025

when the , , and .

ఈ రోజు  #కర్ణాటక_రాష్ట్రం  #చిక్కబళ్లాపూర్_జిల్లా_చింతామణి పట్టణంలో నిర్వహిస్తున్న  #జస్టిస్_వి_గోపాల_గౌడ గారి  #అమృత_మహ...
06/10/2025

ఈ రోజు #కర్ణాటక_రాష్ట్రం #చిక్కబళ్లాపూర్_జిల్లా_చింతామణి పట్టణంలో నిర్వహిస్తున్న #జస్టిస్_వి_గోపాల_గౌడ గారి #అమృత_మహోత్సవంలో పాల్గొనేందుకు #బెంగుళూరు విమానాశ్రయం చేరుకున్న ుఖ్యమంత్రి Pawan Kalyan కు గౌ|| #సుప్రీం_కోర్టు_మాజీ_న్యాయమూర్తి_జస్టిస్ #గోపాల_గౌడ గారు, #కోలార్_నియోజకవర్గ_MLA శ్రీ ్లేశ్_బాబు గారు, #కర్ణాటక_శాసన_సభ_మాజీ_ఉప_సభాపతి శ్రీ ృష్ణా_రెడ్డి గారు, #అనితా_చారిటబుల్_ట్రస్ట్_అధ్యక్షులు #డా_S_యుధిష్ఠర గారు, #లియో_క్లబ్_ఆఫ్_మార్గ_అధ్యక్షులు శ్రీ #నవీన్_జి_కృష్ణ తదితరులు సాదర స్వాగతం పలికారు. 🎉👏💐

06/10/2025

#కురుపాం_గురుకుల_పాఠశాలకు చెందిన #ఇద్దరు_విద్యార్థినులు_మృతి_బాధాకరం

కురుపాంలోని #బాలికల_గురుకులంలోని_విద్యార్థినులు అనారోగ్యానికి గురైన విషయం తెలిసి బాధపడ్డాను. అక్కడ నెలకొన్న పరిస్థితిపై #జిల్లా_అధికారులు, #వైద్యుల నుంచి వివరాలు తీసుకున్నాను. అక్కడి #పిల్లలు_కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు రోజుల్లో ఇంటి దగ్గర ఒకరు, మరొకరు #ఆసుపత్రిలో_మృతి చెందినట్లు వివరించారు. మృతుల కుటుంబాలకు #ప్రగాఢ_సానుభూతి తెలియచేస్తున్నాను. #విశాఖపట్నం_కేజీహెచ్_లో_37_మంది_విద్యార్థినులకు చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించే బాధ్యతను #కూటమి_ప్రభుత్వం తీసుకొంటుంది. అదనపు #వైద్య, #ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకొని నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించాలని అధికారులకు స్పష్టం చేయడమైనది. త్వరలో #కురుపాం_వెళ్ళి_గురుకులంలో_పరిస్థితిని_పరిశీలిస్తాను.

Pawan Kalyan

 #శ్రీశైలం_ఆలయ_అభివృద్ధి,  #మాస్టర్_ప్లాన్,  #అటవీశాఖకు సంబంధించిన పలు అంశాలపై గౌరవ  #రాష్ట్ర_ముఖ్యమంత్రివర్యులు శ్రీ Na...
05/10/2025

#శ్రీశైలం_ఆలయ_అభివృద్ధి, #మాస్టర్_ప్లాన్, #అటవీశాఖకు సంబంధించిన పలు అంశాలపై గౌరవ #రాష్ట్ర_ముఖ్యమంత్రివర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారితో కలసి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన #రాష్ట్ర_ఉప_ముఖ్యమంత్రి Pawan Kalyan. ఈ నెల ేదీన గౌరవ #ప్రధాన_మంత్రి శ్రీ Narendra Modi గారి #శ్రీశైలం పర్యటన సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

 ్రజా_పరిపాలనతో,  #సంఘ_సంస్కర్తగా,  #అభ్యుదయవాదిగా,  #తెలుగు_భాష_ఉద్యమకారుడిగా_కీర్తి_గడించి, " #సూర్యరాయాంధ్ర_నిఘంటువు"...
05/10/2025

్రజా_పరిపాలనతో, #సంఘ_సంస్కర్తగా, #అభ్యుదయవాదిగా, #తెలుగు_భాష_ఉద్యమకారుడిగా_కీర్తి_గడించి, " #సూర్యరాయాంధ్ర_నిఘంటువు" తెలుగు ప్రజలకు అందించిన మార్గదర్శి #పిఠాపురం_మహారాజా #శ్రీ_రావు_వెంకట_కుమార_మహీపతి_సూర్యారావు_బహదూర్_గారు. ఆయన ంతి సందర్భంగా ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ివాళి అర్పిస్తున్నాను - Pawan Kalyan

Address

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన
Avanigadda
521328

Alerts

Be the first to know and let us send you an email when అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share