వై యస్ ఆర్ కాంగ్రెస్ అనంతసాగరం - ఆత్మకూరు

  • Home
  • India
  • Atmakuru
  • వై యస్ ఆర్ కాంగ్రెస్ అనంతసాగరం - ఆత్మకూరు

వై యస్ ఆర్ కాంగ్రెస్ అనంతసాగరం - ఆత్మకూరు Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from వై యస్ ఆర్ కాంగ్రెస్ అనంతసాగరం - ఆత్మకూరు, Political organisation, ananth, Atmakuru.

 పదవ తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షించి మన ప్రియతమ నాయకులు అనంతసాగరం జడ్పిటిసి సభ్యులు మండల వైయస్సార్ కాంగ్ర...
27/02/2023


పదవ తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షించి మన ప్రియతమ నాయకులు అనంతసాగరం జడ్పిటిసి సభ్యులు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీ రాపూరు వెంకటసుబ్బారెడ్డి గారి దాతృత్వంతో అనంతసాగరం మండలంలోని ఎనిమిది ఉన్నత పాఠశాలలో గల 10వ తరగతి విద్యార్థులకు ఈరోజు స్నాక్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని వేడుకగా ఆయా పాఠశాలలో ప్రారంభించడం జరిగింది



27/02/2017

ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఫ్యాక్షన్ కి మళ్ళా తెరదించాడు ఈ చంబు గాడు...

25/01/2017

ఆంద్రప్రదేశ్ కు ప్రతేకహోదా కోరుతూ బెంగళూరు లోని మారతల్లి లో తలపెట్టిన ఈ మహోన్నత మైన కార్యక్రమానికి పార్టీ లకు అతీతంగా మీ మీ జెండా లు అజెండా లు పక్కన పెట్టి పెద్దసంకెలో బెంగళూరు లో నివసించు ప్రతి తెలుగు గుండె కదలి వచ్చి మన గుండె చప్పుడు ఢిల్లీ పాలకుల గుండెల దడేల్ మనేల గర్జిద్దాం.రండి కదలిరండి చేయి చేయి కలుద్దాం మన హక్కు ను సాదించుకుందాం..

స్తలం: క్రితుంగా రెస్టారెంట్ మారతహల్లి బెంగళూరు
సమయం:సాయంత్రం 4 గంటలకు
తేది:26 జనవరి.

03/01/2017

మొట్టమొదటిసారి ఆగ్రహించిన వైఎస్సార్సీపీ యువ ఎమ్మెల్యే..

ఆత్మకూరు పట్టణంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులపై నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి తనలోకి రెండో కోనాన్ని చూపించారు.. ఇప్పటివరకూ ఆయన ఎవరి పైన కోపగించుకున్న సందర్భాలు లేవు.. అధికారులను హెచ్చరించడం, ఇతర పార్టీలను విమర్శించడం చేయలేదు. కానీ ఇటీవల ఆయనకు చాలా కోపం వచ్చింది.. తన మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దని మీరు పద్ధతిగా ఉంటే నేనుకూడా పద్ధతిగా ఉంటానని ఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే నేనోంటో చూపిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని, తనను అవమానిస్తే ప్రజలను అవమానించినట్లేనని, రెండున్నరేళ్లుగా తాను ఎప్పుడూ బాధపడలేదని, ఇటీవల ఆత్మకూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్‌ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించకపోవడం ఎంతో బాధగా ఉందన్నారు.

మున్సిపల్‌ శాఖ అధికారులు తప్పనిసరిగా ప్రోటోకాల్‌ పాటించి తీరాలన్నారు. తన మంచితనాన్ని చేతగానితనంగా భావించవద్దన్నారు.. నెల్లూరు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా ఈయన రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఇపుడు రూ.15 లక్షలతో ఆత్మకూరులో నిర్మాణం చేపట్టిన సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవానికి అధికారులు గౌతమ్ రెడ్డిని ఆహ్వానించలేదు. ఈ కారణంగా ఆయనకు కోపం వచ్చింది. వైసీపీకి చెందిన కౌన్సిలర్లకు సైతం సమాచారం లేదని దీంతో వారంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే గౌతమ్ రెడ్డివల్ల వారంతా కిమ్మనలేదు. కానీ తాను మెతక వైఖరితో ఉండడం సరికాదని భావించిన గౌతమ్ రెడ్డి ఇప్పుడు అధికారులపై ఆగ్రహానికి గురయ్యారని తెలుస్తోంది.

02/01/2017

ఇప్పుడు ఎవరైతే అమ్మ పాలు తాగి రొమ్ము తన్నారో అనగా బిక్ష పెట్టిన పార్టీ నీ వదిలీ చంద్రబాబు చెంతన చేరారో వాళ్ళకి రాబోయే 2019 ఎలక్షన్లలో డిపాజిట్లు కూడ దక్క కుండా చిత్తు చిత్తు గా ఓడించాలి అని మనవి మనం తలుచుకుంటే భూగోళం భద్దలవ్వాల్సిందే.చంద్రబాబు రాక్షస పాలనకు చరమ గీతం పాడల్సిందే...అన్న లార అక్క లార నడుం బిగించి కదం తొక్కండి...

29/11/2016
27/11/2016

చరిత్రలోనే అత్యంత కఠినమైన బినామీ చట్టాన్ని తీసుకువస్తున్నా: మోడీ

దేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన బినామీ చట్టాన్ని తీసుకువస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రతిపాదనల స్థాయిలో ఉన్న దీనిని త్వరలోనే అమల్లోకి తీసుకు వస్తామని... అధికంగా డబ్బును కూడబెట్టి.. దానితో బినామీల పేరిట ఆస్తులను కూడబెట్టేవారి పట్ల ఈ కొత్త చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఎంత దగ్గరి వారైనా, ఎంత ఆశపెట్టినా, పక్క వ్యక్తి ఆస్తిని తన పేరిట ఉంచుకోవద్దని బినామీలకు ప్రధాని హెచ్చరికలు చేశారు. ఒకసారి చట్టానికి పట్టుబడితే.. ఆపై శిక్షలను ఎదుర్కోవాల్సి వుంటుందని.. ఎలాంటి తప్పూ చేయకుండానే తమ వారికి దూరమవుతారని హెచ్చరికలు చేశారు.

నోట్ల రద్దు తరువాత ప్రజలకు ఆర్థిక సేవలను అందించడంలో తపాలా ఉద్యోగులు.. బ్యాంకుల ఉద్యోగులూ తీవ్రంగా శ్రమిస్తున్న తీరు తనకెంతో గర్వంగా ఉందని మోదీ అన్నారు. జాతి ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రపంచమంతా గమనిస్తోందని.. దీని ప్రభావం ఎలా ఉంటుందని ఎన్నో అగ్రరాజ్యాలు ఇండియాను నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. దేశం ఓ మహత్తర శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రజల్లో ఎంత బలంగా ఉందో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత తనకు తెలిసిందని.. వారి ఆకాంక్షను నెరవేర్చేంత వరకూ శ్రమిస్తానని హామీ ఇచ్చారు.

26/11/2016
26/11/2016

ఎంపరర్ ఆఫ్ కరప్షన్ - "రాజధాని భూ దొపిడి"

1) పి. నారాయణ (తెలుగుదేశం మంత్రి)
432 కొట్లు పెట్టి అసైండు భూముల తొ కలిపి, కొన్న భూములు 3,129 ఎకరాలు (ప్రస్తుత విలువ 10 వేల కొట్లు)

భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలం లొని - మంధాడం , లింగాయపాలేం , రాయపుడి, ఉద్దండరాయుని పాలేం, బొరుపాలేం

బినామీలు పేర్లు :
ఆకుల ముని శంకర్ :- నారాయణ బావ మరిది
రావూరి సాంబ శివ రావు :- నారాయణ బావ మరిది
పొట్టూరి ప్రమీళ :- కర్నాటక ,తమిళనాడు నారాయణ విద్యా సంస్థల భాద్యతలు చూసుకునే వ్యక్థి

===============================

2) సుజనా చౌదరి
35 కొట్లు పెట్టి కొన్న భూములు 700 ఎకరాలు (ప్రస్తుత విలువ 700 కొట్లు)

భూములు కొన్న గ్రామాలు :- గుడి మెట్ల , కీసర , వీరుల పాడు

బినామీలు పేర్లు :
యలమంచలి జతిన్ కుమార్ - సుజనా చౌదరి సొదరుడు
కళింగా గ్రీన్ టెక్ కెమికల్స్ - సుజనా సొదరుడు జతిన్ కుమార్ పరస్నల్ అసిస్టెంట్ "హర్షనందా" కంపెనీ
యలమంచలి జనార్ధన రావు - సుజనా చౌదరి తండ్రి గారు
వై. శివరామ క్రిష్న - సుజనా చౌదరి సొదరుడు

===============================

3) నారా లొకేష్
50 కొట్లు పెట్టి కొన్న భూములు 500 ఎకరాలు (ప్రస్తుత విలువ 650 కొట్లు)

భూములు కొన్న గ్రామాలు :- అమరావతి మండలం లొని - ధరణి కొట , వైకుంఠపురం

బినామీలు పేర్లు :
వేమూరి రవి కుమార్ ప్రసాద్ - నారా లొకేష్ స్నేహితుడు
వేమూరి అనురాధ - వేమూరి రవి కుమార్ ప్రసాద్ భార్య
భూములు కొన్న కంపేని పేర్లు:-
నెట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్,
గొష్పడి గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేటు లిమిటెడ్,
ఫ్యుచర్ స్పేస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్,

===============================

4) పత్తిపాటి పుల్లారావు (తెలుగుదేశం మంత్రి)
39 కొట్లు పెట్టి కొన్న భూములు 196 ఎకరాలు (ప్రస్తుత విలువ 784 కొట్లు)

భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలం లొని - మంధాడం ,వెంకటపాలేం, ఉద్దండరాయుని పాలేం, రాయపుడి

బినామీలు పేర్లు :
గుమ్మడి సురెష్ - పత్తిపాటి పుల్లారావు అనుచరుడు
వెనిగళ్ళ రాజా రెడ్డి - పత్తిపాటి పుల్లారావు అనుచరుడు
వెంకాయమ్మ - వెనిగళ్ళ రాజా రెడ్డి భార్య

===============================

5) రావెల కిషొర్ బాబు (తెలుగుదేశం మంత్రి)
5.5 కొట్లు పెట్టి కొన్న భూములు అసైడు భూముల తొ కలిపి 55 ఎకరాలు (ప్రస్తుత విలువ 82.5 కొట్లు)

భూములు కొన్న గ్రామాలు :- మంగళగిరి మండలం లొని - కురగళ్ళు , నవలూరు

బినామీలు పేర్లు :
రావెల శాంతి జ్యొతి :- రావెల కిషొర్ బాబు భార్య
మైత్రి ఇంఫ్రా :- రావెల కిషొర్ బాబు అనుచరుడు తెల్లా శ్రీనివాసరావు కంపెని

===============================

6) మురళి మొహన్ (తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు )
16 కొట్లు పెట్టి కొన్న భూములు 53 ఎకరాలు (ప్రస్తుత విలువ 212 కొట్లు)

భూములు కొన్న గ్రామాలు :- తాడేపల్లి మండలం కుంచెనపల్లి

బినామీలు పేర్లు :
సొంత పేరు మీద కొనుగొలు

===============================

7) కొమ్మాలపాటి శ్రీధర్ (తెలుగుదేశం శాసన సభ్యుడు )
1.26 కొట్లు పెట్టి కొన్న భూములు 42 ఎకరాలు (ప్రస్తుత విలువ 210 కొట్లు)

భూములు కొన్న గ్రామాలు :- అమరావతి టౌన్ షిప్ దగ్గర ఎర్రబాలెం గ్రామం
ఈ భూములకి లాండ్ పూలింగ్ నుండి మినహాయింపు వచ్చింది దానికి కాను నారా లొకేష్ కి వాట (కిడ్-ప్రొ-కొ)

బినామీలు పేర్లు :
సొంత పేరు మీద కొనుగొలు

===============================

😎 కొడెల శివరామ క్రిష్న (స్పీకర్ - కొడెల శివప్రసాద్ తనయుడు)
93 లక్షలు పెట్టి కొన్న భూములు 17.3 ఎకరాలు (ప్రస్తుత విలువ 18.4 కొట్లు)

భూములు కొన్న గ్రామాలు :- సత్తెనపల్లి మండలం లొని ధూళిపాళ్ళ గ్రామం

బినామీలు పేర్లు :
శశి ఇంఫ్రా - కొడెల శివరామ క్రిష్న పరస్నల్ అసిస్టెంట్ గుట్ట నాగ ప్రసాద్ కంపెని

===============================

9) ధూళిపాళ్ళ నరెంద్ర చౌదరి (తెలుగుదేశం శాసన సభ్యుడు)
అనధికారం గా పొరంబొకు భూములు 50 ఎకరాలు - కొన్న భూములు 3.89 ఎకరాలు (ప్రస్తుత విలువ 5 కొట్లు)

భూములు కొన్న గ్రామాలు :- నంభూరు

బినామీలు పేర్లు :
దేవర పుల్లయ్య - ధూళిపాళ్ళ నరెంద్ర చౌదరి దగ్గర భందువు

===============================

10) పయ్యావుల కేశవ్ (తెలుగుదేశం ఎం.ఎల్.సి)
12.27 లక్షలు పెట్టి కొన్న భూములు 4.09 ఎకరాలు (ప్రస్తుత విలువ 8 కొట్లు)
భూములు కొన్న గ్రామాలు :- ఐనవొలు

బినామీలు పేర్లు :
పయ్యవుల విక్రమ సిమ్హా - పయ్యావుల కేశవ్ తనయుడు
రాజధాని ప్రకటించక ముందు జి.పి.ఏ చెసుకుని , ప్రకటించిన తరువాత రిజిస్ట్రెషన్ చెసుకున్నారు

===============================

11) లింగమనేని రమేష్ (చంద్రబాబు కి దగ్గర వ్యక్తి )
కొన్న భూములు 804 ఎకరాలు , వచ్చిన లాభం 4 వేల కొట్లు

10 లక్షలు , నుండి 40 లక్షలు లొపు పెట్టి 168 ఎకరాలు భూలు కొని సింగిల్ ఎస్టేట్ గా మార్చారు , ఆ మొత్తం ఎస్టేట్ ని లాండ్ పుల్లింగ్ నుండి మినహాయించారు, రాజధాని సరిహద్దు ఖాజా గ్రామం దగ్గర ఆగిపొతుంది , అక్కడ నుండి ఎస్టేట్ కి మద్య దూరం 10 మీటర్లు ( కిలొ మిటర్లు కాదు 10 మీటర్లు మాత్రమే ) దానికి గాను అక్రమ కట్టడం అయిన లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు కి ఇచ్చారు , లొకేష్ కి ఎస్టేట్ లొ షేర్ ఇచ్చారు

===============================

12) ఏం.యస్.పి రామా రావు (బాలక్రిష్న బందువు )

కేటాయించిన భూమి 498.83 ఎకరాలు
డబ్బు కట్టింది - 4.98 కొట్లు, - ప్రస్తుత విలువ 300 కొట్లు

ఈ భూములు జయ్యయ పేట మండలం లొని జయంతిపురం లొ ఉన్నవి , విశాఖ బాటిలింగ్ కంపెని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీ కి ఇచ్చారు , తరువాత విటి విలువ పెంచటానికి వాటిని సి.ఆర్.డి.ఏ పరిధిలొకి తెచ్చారు.

16/11/2016

బెంగళూరు లో నివసించు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ సోదరులార మనం అందరం ఒక్కసారి కలుద్దాం అనుకుంటున్నాము దయచేసి మీ పేరు మీ ఫోన్ నంబర్లు ఇస్తే మేము మీకు సమాచారం ఇవ్వగలము తేది. స్థలం మరియు సమయం త్వరలో వెల్లడిస్తాము. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మా ప్రార్ధన.

మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు

వెంకట్ - 09945207998
ఓబుల్ రెడ్డి - 09035319925
హరి - 09108012710

10/10/2016

లోకేష్ కు జగనన్న కు నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది..

Address

Ananth
Atmakuru

Alerts

Be the first to know and let us send you an email when వై యస్ ఆర్ కాంగ్రెస్ అనంతసాగరం - ఆత్మకూరు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share