16/05/2023
కురిసింగే & ఎరగటి వారి వివాహ వేడుకల మహోత్సవంలో పాల్గొన్న
~ భారతీయ జనతా పార్టీ ఆసిఫాబాద్ కాంటెస్ట్ MLA కాండేట్ & రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అజ్మీర ఆత్మరాం నాయక్ గారు
ఈ రోజు ఆసిఫాబాద్ నియోజకవర్గం రెబ్బన మండలం లోని కురిసింగే,ఎరగటి వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఆసిఫాబాద్ కాంటెస్ట్ MLA కాండేట్ & రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అజ్మీర ఆత్మరాం నాయక్ గారు అనంతరం విందును స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు అసెంబ్లీ కన్వీనర్సొల్లు లక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, జిల్లా నాయకులు మద్దెల శ్రీధర్, ఉప సర్పంచ్ సంతోష్, ఏరుగటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ...