PDSU kumram bheem district

PDSU kumram bheem district Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PDSU kumram bheem district, Political organisation, Asifabad.

24/01/2022
*12 గంటల పని దినం రద్దుకై పోరాడుదాం* *పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు మెండ లెనిన్*    తిర్యాణి న్యూస్ :-   నరేంద్ర మోదీ ప్...
04/05/2020

*12 గంటల పని దినం రద్దుకై పోరాడుదాం* *పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు మెండ లెనిన్*
తిర్యాణి న్యూస్ :- నరేంద్ర మోదీ ప్రభుత్వం నేడు 12 గంటల పని పద్దతి ని ప్రవేశ పెట్టాడం కొరకు ఆర్డినెన్స్ జారీ చేశారు, కార్మికులు 8 గంటల పని కొరకు ఉద్యమం చేస్తే ప్రభుత్వ లు అనేక మంది కార్మికుల పై కాల్పులు జరిపారు. ఈ పోరాటం చీకాగో నగరం లో వేలది మంది అమరత్వ పొంది.8 గంటల పని చేసే హక్కు ను సాధించు కున్నారు.1886 నుండి సుమారు 134 సంవస్త్రాలు గా కార్మికుల 8 గంటలు పనిచేస్తున్నారు,నేడు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ12 గంటల పని విదనన్నీ తి సు కురవడం అంటే భడాపెట్టు బడి,కార్పొరేట్, సంస్థల కు ఊడిగం చేస్తున్నారు,అందుకే 12 గంటల పని విదనం అమలు పర్చ డం కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.....ఈ విద నాని కిి వేతిరేకంగా pdsu విద్యార్థి సంఘo ఆధ్వర్యంలో 134 వ మే డే ను జరుపు కోవడం జరిగింది.ఈ కారెక్రమంలో జిల్లపెల్లి సాయి కుమార్, కళ్యాణ్, మహేష్, శేఖర్ , లు పాల్గొన్నారు

Address

Asifabad
504294

Telephone

+919701908358

Website

Alerts

Be the first to know and let us send you an email when PDSU kumram bheem district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PDSU kumram bheem district:

Share