YSRTP అశ్వారావుపేట నియోజకవర్గం

  • Home
  • India
  • Ashwaraopet
  • YSRTP అశ్వారావుపేట నియోజకవర్గం

YSRTP అశ్వారావుపేట నియోజకవర్గం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSRTP అశ్వారావుపేట నియోజకవర్గం, Political Party, Ashwaraopet.

కాలేశ్వరం తెల్ల ఏనుగు లాంటిది....స్వతంత్ర భార తా వనిలో ఏ రాష్ట్రంలో చేయని అతిపెద్ద కుంభకోణం కాలేశ్వరం    sharmilamma
13/11/2022

కాలేశ్వరం తెల్ల ఏనుగు లాంటిది....
స్వతంత్ర భార తా వనిలో ఏ రాష్ట్రంలో చేయని అతిపెద్ద కుంభకోణం కాలేశ్వరం

sharmilamma

సంక్షేమం .సమానత్వం. స్వయం సమృద్ధి...
04/08/2022

సంక్షేమం .సమానత్వం. స్వయం సమృద్ధి...

భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మరియు భద్రాచలం పట్టణంలోని వరద బాధితుల గోసలు చూసి చలించిపోయిన షర్మిలక్క. ...
23/07/2022

భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మరియు భద్రాచలం పట్టణంలోని వరద బాధితుల గోసలు చూసి చలించిపోయిన షర్మిలక్క. బాధితులకు న్యాయం చేయాలని భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు ముందు షర్మిలక్క ధర్నా చేశారు , ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం గారు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత గారు రాష్ట్ర నాయకులు పిట్టా రాంరెడ్డి గారు భద్రాచలం నియోజకవర్గం కోఆర్డినేటర్ ప్రదీప్ గారు పాల్గొన్నారు

21/07/2022

పోడు భూముల బాధితులకు అండగా షర్మిలమ్మ

పోడు భూముల బాధితుల దగ్గర కు వైయస్ షర్మిల గారుఇటీవల జరిగిన సంఘటలన పై స్పందించిన వైయస్ షర్మిల గారు 🔥🙏
21/07/2022

పోడు భూముల బాధితుల దగ్గర కు వైయస్ షర్మిల గారు

ఇటీవల జరిగిన సంఘటలన పై స్పందించిన వైయస్ షర్మిల గారు 🔥🙏

ఆ మాత్రం భయం ఉండాలి రాజన్న కుటుంబం అంటే
26/05/2022

ఆ మాత్రం భయం ఉండాలి రాజన్న కుటుంబం అంటే

13/05/2022
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అశ్వరావుపేట నియోజవర్గ యువ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు గారు ఈరోజు దమ్మపేట మండలం చెన్ను వారి గూడె...
11/04/2022

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అశ్వరావుపేట నియోజవర్గ యువ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు గారు ఈరోజు దమ్మపేట మండలం చెన్ను వారి గూడెం పర్యటన
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలమ్మ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రానున్న రోజుల్లో మన నియోజకవర్గం రానున్నారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని తెలిపారు రాజశేఖర్ రెడ్డి గారు మీరు చేసిన కార్యక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్ పేదలకు పక్కా ఇళ్లు పోడు భూములకు పట్టాలు 108 రాజీవ్ ఆరోగ్యశ్రీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ కార్యక్రమంలో ఆయన తెలియజేశారు అదే బాటలో వస్తున్న షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చెన్ను వారి గూడెం గ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూరంశ్రీను k చిట్టి బాబు. Kఅశోక్. చక్రవర్తి.k vఅశోక్ తదితరులు పాల్గొన్నారు

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఐటీ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన స్నేహశీలి .మృదుస్వభావి. నిరాడంబరుడు .కార్తీక్ అన్న గారికి హృద...
25/03/2022

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఐటీ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన స్నేహశీలి .మృదుస్వభావి. నిరాడంబరుడు .కార్తీక్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని కార్తీక్ అన్న భుజస్కంధాలపై ఉంచిన మరియు నమ్మిన వారి కోసం ఎంతటి అందలం ఎక్కించే రాజన్న కుటుంబానికి మరియు షర్మిలమ్మ కు కృతజ్ఞతలు♥️🧡♥️

ఆత్మీయతకు చిరునామా.. ప్రేమకు ప్రతిరూపం డా. వైయస్ఆర్ గారు..
13/02/2022

ఆత్మీయతకు చిరునామా.. ప్రేమకు ప్రతిరూపం డా. వైయస్ఆర్ గారు..

19/01/2022

ఎంతమంది నాయకులు ఉన్న గుండెల్లో నిలిచే నాయకుడు ఒక్కడే... ❤🙏

Address

Ashwaraopet

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRTP అశ్వారావుపేట నియోజకవర్గం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share