03/06/2026
*ఆర్మూర్ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు సూచన...*
ఈ రోజు 3-06-2026 బుధవారం నాడు మండల కేంద్రాలలోని రైతు వేదికల వద్ద బూత్ లెవెల్ ఏజెంట్ల మీటింగ్ కలదు కావున దయచేసి ప్రతి ఒక్కరు మండలాల అధ్యక్షులతో సమన్వయం చేసుకొని పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను....
*మీ
ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
ఇంచార్జ్*