bjp4armoor

bjp4armoor BJP isnot just a political party its an emotion of 130 cr people

19/10/2025
*బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, ఇందూర్ ముద్దు బిడ్డ*, గత 44 సంవత్సరాలుగా  దేశం, ధర్మం కోసం  పాటు పడుతూ, ఒకే పార్టీలో కొ...
03/09/2024

*బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, ఇందూర్ ముద్దు బిడ్డ*, గత 44 సంవత్సరాలుగా దేశం, ధర్మం కోసం పాటు పడుతూ, ఒకే పార్టీలో కొనసాగుతూ, ఎలాంటి పదవులకు, ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా , మచ్చలేని రాజకీయ నాయకునిగా బీజేపీ పార్టీ అధిష్టానం ఆదేశానుసరం నడుచుకుంటూ, అటు పార్టీకి, ఇటు కార్యకర్తలకు విశ్వాసపాత్రునిగా ఉంటూ , పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన దానికి 100% న్యాయం చేస్తూ, బీజేపీ పార్టీ మొన్నటి ఫలితాలలో తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు గెలుపొందగా అందులో 4 స్థానాలు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ బాధ్యులైన శీనన్న పరిధిలో ఉండడం మరియు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం కూడా గెలుపొందడం వారు పార్టీ పట్ల ఎంతో నిబద్దత, అకుంఠిత దీక్షతో ఉంటారనేది దీనికి నిదర్శనం. అలాగే, ఆర్మూర్ డివిజన్ లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను *ఉన్నత విద్య, పరిపూర్ణ వ్యక్తిత్వం* అనే ఒక దృఢ సంకల్పం తో KG నుండి మొదలు PG స్థాయి వరకు అందిస్తూ, గత 23 సంవత్సరాలుగా విద్యారంగంలో వేలాది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసిన *క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్, అఖిల భారతీయ SSK సమాజ్ మరియు తెలంగాణ ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు*
*శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్(శీనన్న)* గారికి నిండు మనసుతో హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Address

Armoor

Website

Alerts

Be the first to know and let us send you an email when bjp4armoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share